AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: HIV ఉందని పెళ్లికి నో చెప్పిన యువతి.. యువకుడు చేసిన పనికి అంతా షాక్

రాజూ వెడ్స్ రామ్ బాయ్ మూవీ అందరూ చూసే ఉంటారు. ఆ మూవీలో కూతురు తనకు ఇష్టం లేని వ్యక్తిని ప్రేమించిదని.. అతడిపై ఎలాగైన కక్ష తీర్చుకోవాలనుకున్న అమ్మాయి తండ్రి ఆమెకు ఎచ్ఐవీ ఇంజక్షన్ ఇస్తాడు. అచ్చం అలాంటి ఘటనే హైదరాబాద్‌లోనూ వెలుగు చూసింది. కానీ ఇక్కడ HIV ఇంజక్షన్ ఇచ్చింది తండ్రి కాదు.. తనను పెళ్లి చేసుకోవాలి అనుకున్న యువకుడు. ఇంతకు అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం పదండి.

Hyderabad: HIV ఉందని పెళ్లికి నో చెప్పిన యువతి.. యువకుడు చేసిన పనికి అంతా షాక్
Telangana News
Anand T
|

Updated on: Mar 14, 2026 | 3:25 PM

Share

రోజురోజుకూ అమ్మాయిలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ప్రేమకు నిరాకరించిందని కొందరు దాడి చేస్తుంటే, పెళ్లికి నిరాకరించిందని మరో కొందరు వారిపై దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌ నగరంలోనూ ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. పెళ్లికి నిరాకరించిందని యువతికి ఓ యువకుడు ఏకంగా HIV ఇంజక్షన్ ఎక్కించి పారిపోయాడు. విషయం తెలుసుకున్న బాధితురాలి కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు.

వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని పోచారం పోలీస్ స్టేషన్‌ పరిధిలో నివాసం ఉంటున్న ఓ యువతికి గతంలో ఓ యువకుడిపో పెళ్లి నిశ్చయం అయింది. అయితే మ్యారెజ్ ఫిక్స్ అయిన తర్వాత తనకి HIV ఉందని యువతితో పాటు ఆమె కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో యువతి సదురు యువకుడిని పెళ్లి చేసుకునేందుకు నిరాకరించింది. అయినా తనను పెళ్లి చేసుకోవాలని యువకుడు ఆమెను వేధించడం స్టార్ట్ చేశారు.

ఈ నెల 11న మరోసారి యువతి ఇంటికి వెళ్లిన సదురు యువకుడు తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చాడు. అందుకు ఆమె నిరాకరించడంతో తన వెంట తెచ్చుకున్న HIV ఇంజక్షన్‌కు సదురు యువతికి ఎక్కించి అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుల ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకన్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కేవలం రూ.10,000 సిప్‌తో మీరు ఒక BMWని కొనవచ్చు.. ఎలాగో తెలుసా..?
కేవలం రూ.10,000 సిప్‌తో మీరు ఒక BMWని కొనవచ్చు.. ఎలాగో తెలుసా..?
కంసాలి ఆశ్చర్యపోవాల్సిందే..ఇంట్లోనే బంగారు నగలకు ఇలా మెరుగులు!
కంసాలి ఆశ్చర్యపోవాల్సిందే..ఇంట్లోనే బంగారు నగలకు ఇలా మెరుగులు!
గిల్, శ్రేయాస్ పట్ల ఒకలా.. వైభవ్ పట్ల మరోలా.. ఇలా ఎలా గంభీర్?
గిల్, శ్రేయాస్ పట్ల ఒకలా.. వైభవ్ పట్ల మరోలా.. ఇలా ఎలా గంభీర్?
ఐపీఎల్ 2027పై కన్నేసిన దిగ్గజం.. దిమ్మతిరిగే షాకిచ్చిన బీసీసీఐ?
ఐపీఎల్ 2027పై కన్నేసిన దిగ్గజం.. దిమ్మతిరిగే షాకిచ్చిన బీసీసీఐ?
రక్త హీనతను తొలగించి ఎముకలను బలంగా మార్చే పాత కాలపు నాటి రాగి తోప
రక్త హీనతను తొలగించి ఎముకలను బలంగా మార్చే పాత కాలపు నాటి రాగి తోప
సినిమా ఛాన్స్ కావాలంటే నిర్మాతతో పడుకోవాలన్నారు: సీరియల్ హీరోయిన్
సినిమా ఛాన్స్ కావాలంటే నిర్మాతతో పడుకోవాలన్నారు: సీరియల్ హీరోయిన్
వాట్సప్‌లో మరో ఫీచర్..యూజర్లకు పండుగే..
వాట్సప్‌లో మరో ఫీచర్..యూజర్లకు పండుగే..
ప్లే గ్రౌండ్‌లోనూ AI సందడి.. మ్యాచ్‌లను రివ్యూ చేస్తూ..
ప్లే గ్రౌండ్‌లోనూ AI సందడి.. మ్యాచ్‌లను రివ్యూ చేస్తూ..
వానాకాలంలో శరీరానికి బలాన్నిచ్చే ఆహారాలు ఏంటో తెలుసా..?
వానాకాలంలో శరీరానికి బలాన్నిచ్చే ఆహారాలు ఏంటో తెలుసా..?
డిజైన్‌, పర్ఫామెన్స్‌లో తిరుగులేనిది..! కొత్త ఒప్పో ఫైండ్ X9
డిజైన్‌, పర్ఫామెన్స్‌లో తిరుగులేనిది..! కొత్త ఒప్పో ఫైండ్ X9