పొయ్యి ముట్టించే పనే లేదు.. అదిరే రోటి పచ్చడి ఇలా రెడీ చేస్కోండి..
పండు మిర్చి పచ్చడిని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇష్టంగా తింటారు. ఇప్పుడు అంటే ఈ పచ్చడిని గ్యాస్ తో చేస్తున్నారు. కానీ, పాత కాలంలో రోకలి బండతో మంచిగా నూరి చేసి తినే వాళ్ళు. వేడి వేడి అన్నంతో తింటే కారం కారంగా నోటికి మరింత రుచిగా ఉంటుంది. ఇంకెందుకు లేట్, వీటికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
