AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దంచికొట్టే వానల్లో ఈ బామ్మలకాలం నాటి వడలు తింటే.. ఆ రుచికి ఇంకో నాలుగు ఎక్కువే లాగిస్తారు

దంచికొట్టే వానల్లో ఈ బామ్మలకాలం నాటి వడలు తింటే అబ్బబ్బా భలే ఉన్నాయి అంటూ నాలుగు ఎక్కువే తింటారు. ఇంకా ఈ వీటిని పల్లీల చట్నీతో కానీ, చికెన్ గ్రేవీ తో కానీ తింటే కారంగా చాలా టేస్టీగా ఉంటాయి. మరి, ఇంకెందుకు ఆలస్యం దీనికి కావాల్సిన పదార్దాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Jun 15, 2026 | 6:00 AM

Share

1 / 5

పెసరపప్పు వడలకు రెసిపీకి కావల్సిన పదార్థాలు: ఒక కప్పు పెసరపప్పు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ , ఇంకా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు , నాలుగు పచ్చిమిర్చి , ఇంకా ఒక చిన్న అల్లం ముక్క, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర , నాలుగు కరివేపాకు, ఇంకా కొత్తిమీర, రుచికి తగినంత ఉప్పు , అలాగే నాలుగు టేబుల్ స్పూన్ నూనెను తీసుకోవాలి.

2 / 5
పెసరపప్పు వడలు తయారీ విధానం స్టెప్ 1: ముందుగా పెసరపప్పును కనీసం మూడు పాటు నానబెట్టుకోవాలి. కొద్దీ సేపటి తరవాత దీనిలో ఉన్న నీరు వంపేసి పెసరపప్పు, నాలుగు  పచ్చిమిర్చి,ఇంకా  కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసి గ్రైండ్ చేసి పట్టుకోవాలి. అయితే, దీనిని అన్ని పిండిలాగా మెత్తగా పట్టకూడదు. ఇంకాఇంకా దీనిలో మీరు సగ్గుబియ్యం, అలాగే ఉల్లిపాయ ముక్కలు, ఒక టేబుల్ స్పూన్  జీలకర్ర కూడా వేసి కలుపుకోవాలి.

3 / 5
పెసరపప్పు వడలు తయారీ విధానం స్టెప్ 1 : గ్యాస్ వెలిగించి పాన్ లో నూనె వేసి  బాగా వేడి చేయాలి. అయితే,  చేతికి ఆయిల్ రాసుకుని   వడలుగా ఒత్తుకోవాలి. ఒక వైపు బాగా కాలిన తరవాత ఇంకో వైపు కూడా బంగారు కలర్లోకి మారే వరకు వీటిని  వేయించాలి. అంతే, వేడి వేడి పెసరపప్పు వడలు రెడీ

4 / 5
ఇవి మరి ఎక్కువగా తింటే గ్యాస్ సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ సమస్యతో ఇబ్బంది పడేవారు వీటిని మితి మీరి తినొద్దు (నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
ఒత్తైన, పొడవైన జుట్టు కోసం బియ్యం నీళ్ళు + మెంతుల కాంబినేషన్!

ఏడాదికిపైగా డ్యూటీకి డుమ్మా.. 70 మంది వైద్యులపై వేటు

త్రివిక్రమ్ సినిమాకు గట్టి పోటీ ఇవ్వనున్న చిన్న సినిమా..

రీచార్జ్ ప్లాన్ల కోసం ఇక వెతకాల్సిన పనిలేదు.. ట్రాయ్ కొత్త రూల్!

భారత్-పాకిస్థాన్ ఫైనల్‌కు దూరంగా మొహ్సిన్ నఖ్వీ.. కారణం ఇదే.!

గాజులా మెరిసే చర్మం కావాలా?రోజూ తాగాల్సిన పవర్‌ఫుల్ డ్రింక్స్ ఇవే

ఆకాశాన్ని తాకే బ్రిడ్జ్‌పై వందే భారత్ పరుగులు..!

అష్టమి శ్రాద్ధం: పితృదేవతల అనుగ్రహం కోసం ఈ పనులు చేయండి..

వేగంగా బరువు తగ్గాలా?తక్కువ క్యాలరీలు ఉండే అద్భుతమైన ఆహారాలు ఇవే!

పన్నా గనిలో తవ్వుతుండగా దంపతులకు జాక్‌పాట్..!