చిత్తూరు జిల్లా కుప్పంలో ముసుగు దొంగల ముఠా సంచారం తీవ్ర కలకలం రేపింది. హెచ్పీ రోడ్డులోని ఓ కాలనీలో అర్ధరాత్రి దొంగల ముఠా కదలికలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దొంగల కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.