మటన్ తక్కువైనా గ్రేవీ ఎక్కువ రావాలా? ఈ టిప్స్ మీ కోసమే!
Samatha
14 June 2026
మటన్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఎంతో ఇష్టంగా కర్రీ ప్రిపేర్ చేసుకొని మటన్ తింటుంటారు.
మటన్
అయితే కొంత మందికి మటన్ ముక్కలు ఇష్టం ఉంటే, మరికొంత మందికి మటన్ గ్రేవీ చాలా అంటే చాలా ఇష్టం
ఉంటుంది.
మటన్ ముక్కలు
కానీ కొంత మందికి మటన్‌లో గ్రేవీ ఎక్కువ వచ్చేలా చేయడం రాదు, అయితే మటన్ తక్కువ ఉన్నా, గ్రేవీ ఎక్కువ ర
ావాలి అంటే ఏం చేయాలో చూసేద్దాం.
గ్రేవీ
ముందుగా మటన్ మంచిగా ఉడికేలా చూసుకోవాలి. అంతే కాకుండా చాలా మంది మటన్ వండే సమయంలో మసాలాలు వేస్తుంటారు.
మటన్ ఉడకడం
అయితే గ్రేవీ ఎక్కువగా రావాలి అంటే, ధనియాలు, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు వీటన్నింటినీ మంచిగా నాన బ
ెట్టి మిక్సీ పట్టుకొని వేసుకోవాలి.
మసాలా నానబెట్టి పేస్ట్ చేయడం
అంతే కాకుండా టమాటాను తీసుకొని, అలాగే రెండు నుంచి మూడు ఆనియన్స్ తీసుకొని ఈ రెండింటిని కలిపి మిక్సీ పట్టుకోవాలి.
టమాటా ఆనియన్ పేస్ట్
ఈ రెండు పేస్టులను మటన్ సగం ఉడికిన తర్వాత అందులో వేస్తూ మంచిగా కలపాలి, మధ్య మధ్యలో కొన్ని కొన్ని నీళ్లు పోయాలి.
మంచిగా కలపడం
అయితే వండే సమయంలో ఇలా చేయడం వలన మటన్ మెత్తగా ఉడికి గ్రేవీ చాలా ఎక్కువగా వస్తుంది అంటుంటారు పెద్దవారు.
అదిరిపోతుంది
మరిన్ని వెబ్ స్టోరీస్
విదుర నీతి : ఈ లోకంలో ఎవరికి రాత్రి నిద్రపట్టదో తెలుసా?
పాముకు రెండు నాలుకలు ఎందుకు ఉంటాయి? దీని వెనకున్న రహస్యం తెలుసా?
వానాకాలంలో మందారం పూలు గుత్తులు గుత్తులుగా పూయాలా?