రాత్రి సమయంలో గ్రీన్ టీ తాగొచ్చా?

Samatha

14 June 2026

గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే చాలా మంది దీనిని ప్రతి రోజూ క్రమం తప్పకుండా తీసుకుంటారు.

గ్రీన్ టీ

అయితే కొంత మంది ఉదయం తాగితే, మరికొంత మంది రాత్రి సమయంలో గ్రీన్ టీని ఎక్కువగా తీసుకుంటారు.

రాత్రి సమయం

మరి రాత్రి దీనిని తాగడం మంచిదేనా? నైట్ పడుకునే ముందు గ్రీన్ టీ తాగడ వలన లాభాలు, నష్టాలు ఏవో ఇప్పుడు చూసేద్దాం.

నష్టాలు, లాభాలు

గ్రీన్ టీ రాత్రి సమయంలో తాగడం వలన కొన్ని లాభాలు మాత్రమే కాకుండా నష్టాలు కూడా ఎక్కువగానే ఉన్నాయంటున్నారు నిపుణులు.

నిపుణులు

ఉదయం వర్క్ చేసిన అలసిపోయిన వారు రాత్రి సమయంలో గ్రీన్ టీతాగడం వలన ఇది అలసటను తగ్గించి, శరీరాన్ని ఇస్తుంది.

మానసిక ప్రశాంతత

అంతే కాకుండా, గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిదంట, పడుకునే ముందు గ్రీన్ టీ తాగడం వల్ల హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.

గుండె ఆరోగ్యం

అయితే నష్టాల్లోకి వెళితే, పడుకునే ముందు గ్రీన్ టీ తాగడం వలన ఇది నిద్రలేమి సమస్యలకు కారణం అవుతుందంట.

నిద్రలేమి

అంతే కాకుండా ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. ఇది నిద్రను పాడు చేస్తుంది కాబట్టి , పడుకోవడానికి గంటన్నర ముందు తీసుకోవడం మంచిదంట.

అధిక మూత్ర విసర్జన