Money Management: మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్
మనలో చాలా మందికి నెలాఖరు వచ్చేసరికి జేబు ఖాళీ అయిపోతుంటుంది. చేతిలో డబ్బులు నిలవడం లేదని, పెట్టుబడి పెట్టడానికి పెద్ద మొత్తంలో ఆదాయం లేదని బాధపడుతుంటాం. కానీ, సంపదను సృష్టించడానికి కావాల్సింది భారీ పెట్టుబడులు కాదు, ఒక చిన్న మొత్తాన్ని సరైన పద్ధతిలో వృద్ధి చేసే క్రమశిక్షణ మాత్రమే.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
