AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్యాస్ లేక కట్టెల పొయ్యి.. మటన్ దేని మీద వండితే టేస్ట్ బాగుంటుందో తెలుసా?

ప్రస్తుతం రాష్ట్రంలో గ్యాస్ కొరత చాలా ఎక్కువైపోయింది. ఇరాన్ , ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావం వలన ఇంధనం, ముడి చమురు, ఎల్ పీజీ గ్యాస్‌ కొరత ఏర్పడింది. దీంతో గ్యాస్ కోసం ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కొంత మంది గ్యాస్ కొనుగోలు చేయడం కష్టమని భావించి, కట్టెల పొయ్యిపైనే వంటలు వండేస్తున్నారు. అయితే అందరూ తెగ ఇష్టపడే మటన్ కర్రీ కట్టెల పొయ్యి లేదా గ్యాస్ స్టవ్ దేనిపై వండితే రుచి బాగుంటుంది. దీని గురించి నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.

Samatha J
|

Updated on: Mar 14, 2026 | 2:06 PM

Share
గతంలో ఎక్కువగా కట్టెల పొయ్యి మీదనే వంటలు చేసేవారు. కానీ ఎప్పుడైతే గ్యాస్ స్టవ్ వచ్చిందో, అప్పటి నుంచి కట్టెల పొయ్యిపై వండటం చాలా వరకు తగ్గింది. కానీ ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో, పల్లెల్లో కట్టెల పొయ్యి మీదనే వంట చేస్తున్నారు. గ్యాస్ ఉన్నప్పటికీ, కొన్ని రకాల వంటలు కట్టెల పొయ్యి మీద వండితే మంచి టేస్ట్ వస్తుందని అక్కడి వారు చెబుతుంటారు.

1 / 5
ముఖ్యంగా నాన్ వెజ్ వంటకాలు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలలో కట్టెల పొయ్యి మీదనే వండుతారు. మరీ అందరూ చాలా ఇష్టంగా తినే మటన్ కర్రీ గ్యాస్, కట్టెల పొయ్యి దేనిపై వండితే టేస్ట్ బాగుంటుందంట. చాలా వరకు కట్టెల పొయ్యి మీద వండిన మటన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందని చెబుతున్నారు. దీనికి అనేక కారణాలు కూడా ఉన్నాయంట.

2 / 5
కట్టెలు కాలుతున్నప్పుడు, వాటి నుంచి వెలువడే పొగలో రకరకాల కర్బన సమ్మేళనాలు ఉంటాయంట. ముఖ్యంగా కట్టెల్లో లిగ్నిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది కాలిన సమయంలో ఒక రకమైన తియ్యటి ఘాటనై వాసన వస్తుంది. అయితే కట్టెల పొయ్యి మంటతో పాటు, ఘాటైన వాసన వంటకానికి ప్రత్యేకమైన రుచిని ఇస్తుందంట. అందుకే గ్యాస్ పై కంటే కట్టెల పొయ్యి మీద వండిన వంటకాలే చాలా టేస్టీగా ఉంటాయి. కానీ వండుతున్నంత సేపు పొగ రాకుండా, మండుతూ ఉన్నప్పుడే అద్భుతమైన రుచి వస్తుందంట.

3 / 5
అంతే కాకుండా కట్టెల పొయ్యిపై కట్టెలు ఎలా కాలుతూ మెల్లి మెల్లిగా మంటను ఇస్తాయో, అదే విధంగా పొయ్యిపై ఉడుకుతున్న మటన్ కూడా, అలాగే ప్రతి ముక్క కొద్దిగా ఉడుకుతూ ఉంటుందంట. ఇలా లోపలి మటన్ మంచిగా సహజంగా ఉండికి, సహజ సిద్ధమైన పోషకాలు, రుచులు బయటకు వస్తాయంట. మంచి రుచిని ఇస్తాయంట.

4 / 5
అందువల్లనే ఇప్పటికీ చాలా మంది గ్రామీణ ప్రాంతంలో ఉన్నవారు, చేపల పులుసు, మటన్ కర్రీ, చికెన్ కర్రీ, నాటు కోడి కూరను ఎక్కువగా కట్టెల పొయ్యి మీదనే వండుతారంట. ముఖ్యంగా కట్టెల పొయ్యిపై వండే సమయంలో చాలా జాగ్రత్తగా, శ్రద్ధ తీసుకుంటూ ప్రేమగా వండుతారు. అందువలన ప్రేమతో చేసే వంటలు ఎప్పుడైనా అద్భుతమైన రుచిని ఇస్తాయని చెబుతున్నారు నిపుణులు.

5 / 5
Follow Us
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం

శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ

30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..

పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!

పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!

రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?

రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!

ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!

RAW ఎన్టీఆర్ టీమ్ సంచలన ప్రకటన..
RAW ఎన్టీఆర్ టీమ్ సంచలన ప్రకటన..