AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆహా.. ఎన్నాళ్లకు కనిపించింది..! రణం బ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

చాలా మంది హీరోయిన్ ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోతుంటారు. కొంతమంది ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమాలు చేసి ఆట్టుకుంటున్నారు. వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. ఈ చిన్నది వయసు పెరిగిన తరగని అందంతో మెప్పిస్తుంది. ఒకప్పుడు కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ ఈ చిన్నది. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది.

ఆహా.. ఎన్నాళ్లకు కనిపించింది..! రణం బ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?
Ranam Movie
Rajeev Rayala
|

Updated on: Aug 30, 2025 | 12:38 PM

Share

విలన్‌గా మెప్పించి హీరోగా మారి ప్రేక్షకులను మెప్పించారు హీరో గోపిచంద్. యాక్షన్ సినిమాలతో క్రేజ్ తెచ్చుకున్న గోపీచంద్ ఆ తర్వాత నుంచి యాక్షన్ హీరోగా మారిపోయారు. ఈ మధ్యకాలంలో గోపీచంద్ హిట్ కొట్టడం కోసం చాలా కష్టపడుతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నా ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోవడం లేదు. ఒకానొక సమయంలో గోపిచంద్ వరుసగా హిట్ అందుకున్నారు. బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ తో బాక్సాఫీసు దగ్గర సందడి చేశారు. కానీ ఇప్పుడు ఆయన స్టార్ హీరో రేసులో వెనుకబడ్డారు.

పెట్టింది రూ. 5కోట్లు.. వచ్చింది రూ.60 కోట్లు.. ఇప్పటికీ ఓటీటీలో దుమ్మురేపుతున్న చిన్న సినిమా

చిన్న హీరోలు, స్టార్ హీరోలు సక్సెస్ లు కొడుతుంటే గోపి మాత్రం ఇంకా వెయిట్ చేయాల్సి వస్తోంది. ఇక ఇప్పుడు విశ్వం సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసి మీదున్నారు గోపీచంద్. గోపీచంద్ ఇప్పటికే చాలా రకాల జోనర్స్ టచ్ చేశారు. ఫ్యామిలీ, యాక్షన్, లవ్ ఇలా ఎన్ని జోనర్స్ చేసినా కూడా అవి బాక్సాఫీస్ దగ్గరవిజయం సాదించలేకపోతున్నాయి. ఇదిలా ఉంటే గోపీచంద్ నటించిన సూపర్ హిట్ సినిమాల్లో రణం సినిమా ఒకటి.

ఇవి కూడా చదవండి

ఇదెక్కడి ట్విస్ట్ రా మావ..! ఈ సీనియర్ హీరోయిన్ భర్త టాలీవుడ్ హీరోనా..!! ఏ ఏ సినిమాలు చేశాడంటే 

అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో వచ్చిన రణం సినిమా గోపీచంద్ కెరీర్ లో వన్ ఆఫ్ ది హిట్ గా నిలిచింది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ మంచి సక్సెస్ సాధించింది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన బ్యూటీ గుర్తుందా..? చేసింది కొన్ని సినిమాలే కానీ మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది ఆమె. ఆ అమ్మడి పేరు కామ్నా జెఠ్మలానీ. టాలీవుడ్ లో ఈ బ్యూటీ తక్కువ సినిమాలే చేసింది. రణం సినిమా తర్వాత అల్లరి నరేష్ బెండప్పారావు సినిమాలో నటించింది. ఆతర్వాత ఊహించని విధంగా సినిమాలకు దూరం అయ్యింది ఈ చిన్నది. ఇక ఇప్పుడు పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. 2014 ఆగస్ట్ 11న బెంగుళూరుకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త సూరజ్ నాగ్ పాల్ ను పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసింది ఈ చిన్నది. ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది ఈ అమ్మడు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను పలకరిస్తుంది కామ్నా జెఠ్మలానీ

వర్త్ వర్మ వర్త్..! అప్పుడు క్యూట్ హీరోయిన్.. ఇప్పుడు హాట్ బ్యూటీ.. 42ఏళ్ల వయసులోనూ

View this post on Instagram

A post shared by Kamna Jethmalani (@kamana10)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..