AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సెప్టెంబర్‌లో సినిమాల సందడి.. ఆ రెండు మూవీస్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి

ఏపీ డెప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన లేటెస్ట్ సినిమా ఓజీ. సుజిత్ తెరకెక్కించిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ దసరా కానుకగా సెప్టెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల సెకండ్ సింగిల్ ‘ఫైర్ స్ట్రోమ్’ ను రిలీజ్ చేశారు మేకర్స్.

సెప్టెంబర్‌లో సినిమాల సందడి.. ఆ రెండు మూవీస్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి
Movies
Rajeev Rayala
|

Updated on: Sep 01, 2025 | 8:32 PM

Share

ఆగస్టు నెలలో పెద్ద సినిమాలు కేవలం 2 మాత్రమే రిలీజ్ అయ్యాయి. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన వార్ 2 సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కూలీ సినిమాకూడా ఆగస్టు 14న విడుదలైంది. ఈ రెండు భారీ సినిమాలు ఒకే రోజు విడుదలయ్యాయి. కానీ రెండు సినిమాలకు మిక్స్డ్ టాక్ వచ్చింది. బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన వార్ 2 సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా  తెరకెక్కింది. ఈ సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అలాగే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన కూలీ సినిమా కూడా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఈ రెండు సినిమాలు తప్ప పెద్ద సినిమాలు ఏవీ రిలీజ్ కాలేదు.

అమ్మబాబోయ్..! సునీల్ హీరోయిన్ ఎంత మారిపోయింది..!! చూస్తే షాక్ అవ్వాల్సిందే

ఇక ఇప్పుడు సెప్టెంబర్ లో వరుసగా సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఇక సెప్టెంబర్ లో రిలీజ్ కానున్న సినిమాలో ముందుగా చెప్పుకోవాల్సింది ఘాటీ సినిమా గురించే.. అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా నుంచి విప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆకట్టుకునే కథతో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 5 న రాబోతుంది. ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో పాటు శివకార్తికేయన్ నటిస్తున్న మదరాసి సినిమా కూడా అదే రోజున ( సెప్టెంబర్ 5)న విడుదలకానుంది. ఈ సినిమాకు మురగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఆహా.. ఎన్నాళ్లకు కనిపించింది..! రణం బ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ఓజీ సినిమా కూడా ఈ నెలలో విడుదల కానుంది. సుజిత్ దర్శకత్వంలో ఓజీ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సాహో సినిమా తర్వాత సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో పవన్ కు జోడీగా ప్రియాంక మోహన్ నటిస్తుంది. ఈ సినిమా సెప్టెంబర్ 25న విడుదల కానుంది. ఈ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలు.. బాలీవుడ్ హీరోగా టైగర్ శ్రాఫ్ నటిస్తున్న బాఘీ 4, మౌళి ప్రధాన పాత్రలో నటిస్తున్న లిటిల్ హార్ట్స్ కూడా ఇదే నెలలో విడుదల కానున్నాయి.

ఇవి కూడా చదవండి

నోరు జాగ్రత్త..! హీరో యశ్ తల్లి హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్.. అసలు ఏం జరిగిందంటే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై
కోహ్లీ 53వ సెంచరీకి ఫిదా.. అనుష్క శర్మ పోస్ట్ వైరల్
కోహ్లీ 53వ సెంచరీకి ఫిదా.. అనుష్క శర్మ పోస్ట్ వైరల్