స్టార్ హీరోయిన్ ఫేస్‌కు ట్రీట్ మెంట్.. ఆందోళనలో అభిమానులు
ప్రస్తుతం సినిమా రంగుల ప్రపంచంలో ఆమె స్టార్ హీరోయిన్. సెలబ్రెటీ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ.. తనదైన ప్రతిభతో జనాలకు దగ్గరయ్యింది. అందం, అభినయంతో ప్రేక్షకులను మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. వరుసగా పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతుంది ఆ ముద్దుగుమ్మ ..

చాలా మంది హీరోయిన్స్ రకరకాల సర్జరీలు చేసుకుంటూ ఉంటారు. హీరోయిన్స్ ఫిట్ నెస్ కు ఎంత ప్రాధాన్యత ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. అందం పై ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ రకరకాల సర్జరీ చేయించుకుంటూ ఉంటారు.. తాజాగా ఓ స్టార్ హీరయిన్ కూడా ఫేస్ ట్రీట్ మెంట్ చేయించుకున్నా అని చెప్పి షాక్ ఇచ్చింది. ఇండస్ట్రీలో ఈమె తోప్ హీరోయిన్. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. అలాగే పాన్ ఇండియా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది. తాజాగా మాస్క్ పెట్టుకొని కనిపించిన ఆమెను కెమెరామెన్లు మాస్క్ తిమ్మని అడిగితే ఫేస్ కి ట్రీట్మెంట్ అయింది సారీ అని చెప్పేస్తుంది. ఇంతకూ ఆమెకు ఏమైంది.? ఆ స్టార్ హీరోయిన్ ఎవరు.? అనేది ఇప్పుడు చూద్దాం..
ఒకటే ఫ్యామిలీ.. ఏడుగురు హీరోయిన్స్.. అందరూ తోపులే.. ఈ అందాల భామలు ఈవారంటే
పై ఫోటోలో మాస్క్ తో కనిపించిన హీరోయిన్ ఎవరో కాదు నేషనల్ క్రష్ రష్మిక మందన్న. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది రష్మిక మందన్న. నేషనల్ క్రష్ అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఈ వయ్యారి.. ఇప్పుడు చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉంటుంది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయింది. రీసెంట్ గా పుష్ప సినిమాతో, ఛావా, యానిమల్, థమా సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకుంది.
సినిమా చూసి పిచ్చోళ్ళు అయిపోయిన జనం.. థియేటర్స్‌లో వాంతులు.. పిల్లలు చూడకూడని ఈ మూవీ ఎక్కడ
తాజాగా రష్మిక మందన్న ముంబై ఎయిర్ పోర్ట్ లో కనిపించింది. అయితే రష్మిక ముఖానికి మాస్క్ పెట్టుకుంది. రష్మికాను చూడగానే ఆమెను ఫోటోలు తీయడానికి ఫోటో గ్రాఫర్స్ ఎగబడ్డారు. మాస్క్ తో ఉన్న రష్మికాను మాస్క్ తీయమని అడిగారు ఫోటో గ్రాఫర్స్.. అడగ్గా.. నా ఫేస్ కు ట్రీట్ మెంట్ అయ్యింది. ఫేస్ కి ట్రీట్మెంట్ అయింది సారీ అని చెప్పేస్తుంది. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో రష్మికకు ఏమైంది అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఈ వీడియో పై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. అసలు రష్మికాకు ఏమైంది.? అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








