AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మామూలోడు కాదు మనోడు మహా రసికుడు.. నాకోసం పెళ్లి పీటలమీద నుంచి వచ్చేస్తుంది..

ప్రేక్షకులను ఆకట్టుకున్న టీవీ షోలు చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకునే షో పేరు జబర్దస్త్. సినిమాలకు మించి ఈ టీవీ షో పాపులర్ అయ్యింది. కామెడీ స్కిట్స్ ప్రేక్షకులను తెగ నవ్వించాయి. ఇక జబర్దస్త్ ద్వారా చాలా మంది కమెడియన్స్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. కొంతమంది హీరోలుగా సినిమాలు చేస్తున్నారు.

మామూలోడు కాదు మనోడు మహా రసికుడు.. నాకోసం పెళ్లి పీటలమీద నుంచి వచ్చేస్తుంది..
Jabardasth Naresh
Rajeev Rayala
|

Updated on: Oct 24, 2025 | 7:35 PM

Share

ప్రముఖ టీవీ ఛానల్‌లో టెలికాస్ట్ అవుతున్న జబర్దస్త్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకుంది ఈ కామెడీ ప్రోగ్రాం.. ఇక జబర్దస్త్ ద్వారా చాలా మంది నటీ నటులు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. కొంతమంది హీరోలుగా, మరికొంతమంది దర్శకులుగా, కమెడియన్స్ గా సెటిల్ అయ్యారు. ఎంతో మంది ట్యాలెంటెడ్‌ కమెడియన్స్‌ను వెలుగులోకి తీసుకొచ్చిన షో జబర్దస్త్. అలాంటి ఈ షో నుంచి షైన్‌ అయ్యాడు నరేష్. తనకున్న వైకల్యాన్నే.. తనకు ప్లస్‌గా మార్చుని బుల్లి తెరపై రాణిస్తున్నాడు. జబర్దస్త్ ఒక్కటే కాదు.. మల్లెమాల ప్రొడక్షన్స్‌లో చాలా షోలే చేస్తున్నాడు.

బ్రేకప్‌పై స్పందించిన రష్మిక.. అమ్మాయిలకే ఆ బాధ ఎక్కువగా ఉంటుందన్న నేషనల్ క్రష్

రెండు చేతులా సంపాదిస్తున్నాడు. తన కామెడీ పంచ్ లతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు నరేష్. ఈ చిన్నోడు గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆసక్తికర కామెంట్స్ చేశాడు. సీరియల్ నటి షబీనా షేక్ తో.. జబర్దస్త్‌లో లవ్ ట్రాక్ నడిపాడు నరేష్. స్టేజ్ పై ఆమెను పడేయడానికి నానా ప్రయత్నాలు చేసి ప్రేక్షకులకు నవ్వించేవాడు. ఆమె చుట్టే తిరిగేవాడు. తోటి కంటెస్టెంట్స్‌ కూడా వీరిద్దనీ లవర్స్‌ గానే కామెంట్స్ చేసేవారు. వాళ్ల స్కిట్స్‌లో వీరిద్దరి ఎఫైర్ పై పంచ్ లు వేసేవారు. దీంతో ఈ ఇద్దరూ నిజంగా లవ్ లో ఉన్నారని అందరూ అనుకున్నారు. ఈ క్రమంలేనే నబీనా రీసెంట్ గా మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. దీంతో నబీనా నరేష్‌కు హ్యాండిచ్చింది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపించాయి.

ఇవి కూడా చదవండి

బోల్డ్ సీన్స్ దెబ్బకు బ్యాన్ చేశారు.. కట్ చేస్తే భాష మార్చి ఓటీటీలోకి వదిలారు..

కట్ చేస్తే.. దీనిపై నరేష్  ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనది రియల్ లవ్‌ కాదని.. స్కిట్‌ లవ్ అంటూ రివీల్ చేశాడు.తమ ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ క్రియేట్ చేసింది రోజా అని షాకింగ్ విషయం చెప్పాడు. అది కేవలం స్టేజ్ వరకే అన్నాడు. ఇక షబీనా తనను పెళ్ళికి పిలిచిందని.. కానీ పెళ్లి గుంటూరులో కావడంతో తాను వెళ్ళలేకపోయానంటూ చెప్పాడు. పెళ్ళికి వెళ్తే తనను చూసి పీటల మీద నుంచి వచ్చేసేదేమో.. అంటూ సరదాగా అన్నాడు నరేష్. అంతేకాదు తన పెళ్లి గురించి కూడా క్లారిటీ ఇచ్చాడు ఈ జబర్దస్త్ నరేష్. ఇంకో రెండేళ్లలో తాను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. తనకు అందంగా.. మోడ్రన్ గా ఉన్న అమ్మాయిలే కావాలనే రూల్ లేదని.. తన తల్లిదండ్రులను మంచిగా చూసుకునే అమ్మాయి అయితే చాలన్నాడు. అలాగే ఇండస్ట్రీ అమ్మాయి అయినా.. బయట అమ్మాయి అయినా తనకు పర్లేదని చెప్పుకొచ్చాడు ఈ చోటా కమెడియన్.

తొలి సినిమాకు రూ.10 రెమ్యునరేషన్.. కట్ చేస్తే 300లకు పైగా మూవీస్.. ఇప్పటికే అదే అందం

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
ఉచితంగా మీ మొబైల్‌లోనే క్రెడిట్ స్కోర్ చూసుకోండిలా..
ఉచితంగా మీ మొబైల్‌లోనే క్రెడిట్ స్కోర్ చూసుకోండిలా..
రోలెక్స్ వాచ్‌పై కొత్త పంచాయితీ!
రోలెక్స్ వాచ్‌పై కొత్త పంచాయితీ!
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..