AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సినిమా చూసి పిచ్చోళ్ళు అయిపోయిన జనం.. థియేటర్స్‌లో వాంతులు.. పిల్లలు చూడకూడని ఈ మూవీ ఎక్కడ చూడొచ్చంటే

ఈమధ్య కాలంలో హారర్ సినిమాలంటే క్రేజ్ పెరుగుతుంది. అందుకే హారర్, థ్రిల్లర్ జానర్ సినిమాలు ఎక్కువగా రూపొందిస్తున్నారు మేకర్స్. హారర్ సినిమాలు ఇష్టపడుతున్నవారికి ఈ మూవీ గురించి తెలుసుకోవాల్సిందే. అత్యంత శాపగ్రస్తమైన చిత్రం అని కూడా పిలువబడే ప్రమాదకరమైన భయానక చిత్రం. ఈ భయానక సినిమాను చూస్తున్నప్పుడు ప్రజలు తమ ప్రాణాలను కోల్పోయారు.

సినిమా చూసి పిచ్చోళ్ళు అయిపోయిన జనం.. థియేటర్స్‌లో వాంతులు.. పిల్లలు చూడకూడని ఈ మూవీ ఎక్కడ చూడొచ్చంటే
Ott Movie
Rajeev Rayala
|

Updated on: Oct 27, 2025 | 1:10 PM

Share

ఓటీటీల్లో హారర్ సినిమాలకు కొదవే లేదు.. ప్రేక్షకులు ఎక్కువగా రొమాంటిక్, థ్రిల్లర్, హారర్ జోనర్ సినిమాలు చూడటానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఇప్పటికే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతూ ఆకట్టుకుంటున్నాయి. ఇక ఇతర భాషల్లోని సినిమాలు కూడా ఇప్పుడు తెలుగులోకి డబ్ అయ్యి స్ట్రీమింగ్ అవుతున్నాయి. కొత్తసినిమాలు థియేటర్స్‌ సందడి చేస్తుంటే.. ఓటీటీలో హారర్ సినిమాల హవా నడుస్తోంది. ఎంత భయమేసిన హారర్ సినిమాలు చూడటంమానరు కొంతమంది. భయపడుతూనే.. కళ్ళుమూసుకొని మరీ ఆ హారర్ సినిమాలు చూస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు అలాంటి సినిమానే ఓటీటీలో అడ్డరగొడుతోంది.

ఇక హీరోయిన్స్ సర్దుకోవాల్సిందే..! ఇండస్ట్రీకి కొత్త బ్యూటీ దొరికేసింది మావ.!!

ఈ సినిమా చూడాలంటే దైర్యం ఉండాలిసిందే.. ఒంటరిగా ఉన్నప్పుడు చూడకవడం మంచిది. ఓ నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో ప్రతి సీన్ వెన్నులో వణుకుపుట్టిస్తుంది. ఈ సినిమాను చూసిన జనాలు థియేటర్స్ లోనే వాంతులు చేసుకుంటూ కేకలు వేశారు. మరికొంత మంది థియేటర్స్ నుంచి బయటకు పారిపోయారు కూడా.. అంతే కాదు ఈ సినిమా చూసిన తర్వాత చాలా మంది చిత్ర విచిత్రంగా ప్రవర్తించడం కూడా చేశారు. కొంతమంది మానసిక స్థితి దెబ్బతింది. దాంతో ఈ సినిమాను చాలా చోట్ల బ్యాన్ కూడా చేశారు. ఆ సినిమా పేరు ది ఎక్సార్సిస్ట్.

ఒక డిజాస్టర్, రెండు హిట్స్.. దెబ్బకు బ్రేక్ తీసుకున్న బ్యూటీ.. ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ

బ్రిటన్‌లో ఈ చిత్రాన్ని నిషేధించారు. విలియం పీటర్ బ్లాటీ రాసిన నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా 1973లో విడుదలైంది ఈ మూవీ కేవలం 23 థియేటర్స్ లోనే రిలీజ్ అయ్యింది. అత్యంత భయంకరమైన ఈ సినిమాను చాలా చోట్ల నిషేదించారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో పిల్లలతో వీక్షించడం నిషేధించబడింది.‘ది ఎక్సార్సిస్ట్’ ఆస్కార్ అవార్డును గెలుచుకున్న మొదటి హారర్ చిత్రం. ఈసినిమాలో కొన్ని సీన్స్ నిజంగా వణుకుపుట్టిస్తాయి. ఈ సినిమా మనదగ్గర అందుబాటులో లేదు. అమెజాన్ ప్రైమ్ వీడియో రెంట్ విధానంలో మాత్రమే ఈ సినిమా అందుబాటులో ఉంది. ఈ సినిమాను దైర్యముంటేనే చూడాలి.

ఇవి కూడా చదవండి

రవితేజ, ప్రభాస్‌లతో హిట్స్.. ఆఫర్స్ తగ్గడంతో నటనకు గుడ్ బై చెప్పనుందా.?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఏడాది పాటు నిల్వ ఉండే ఆంధ్రా స్టైల్ గోంగూర నిల్వ పచ్చడి.
ఏడాది పాటు నిల్వ ఉండే ఆంధ్రా స్టైల్ గోంగూర నిల్వ పచ్చడి.
ఈ ఫొటోలోని పిల్లాడు పాన్ ఇండియా స్టార్.. ఎవరో గుర్తు పట్టారా?
ఈ ఫొటోలోని పిల్లాడు పాన్ ఇండియా స్టార్.. ఎవరో గుర్తు పట్టారా?
మొటిమలు తగ్గాలంటే ఈ సింపుల్ చిట్కా ట్రై చేయండి.. లవంగాల నీరు..
మొటిమలు తగ్గాలంటే ఈ సింపుల్ చిట్కా ట్రై చేయండి.. లవంగాల నీరు..
డైమండ్ లా పనిచేసే ఈ గింజలు తింటే.. కండ పుష్టి, యవ్వనం రెట్టింపు
డైమండ్ లా పనిచేసే ఈ గింజలు తింటే.. కండ పుష్టి, యవ్వనం రెట్టింపు
ఆగస్టు 6 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆదాయం, ఉద్యోగంలో శుభవార్తలు
ఆగస్టు 6 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆదాయం, ఉద్యోగంలో శుభవార్తలు
అష్టమి, నవమి తిథులు శుభ కార్యాలకు ఎందుకు పనికిరావు? శాస్త్రం..
అష్టమి, నవమి తిథులు శుభ కార్యాలకు ఎందుకు పనికిరావు? శాస్త్రం..
శని సంచారంతో ఈ 3 రాశుల వారికి అదృష్ట యోగం.. ధనలాభం, కెరీర్‌లో పుర
శని సంచారంతో ఈ 3 రాశుల వారికి అదృష్ట యోగం.. ధనలాభం, కెరీర్‌లో పుర
రీ సర్వే మహిళా ప్రాణం తీసిందా!
రీ సర్వే మహిళా ప్రాణం తీసిందా!
ఆ ప్రముఖ ఆలయంలో హీరోయిన్ శ్రీలీల ప్రత్యేక పూజలు.. వీడియో ఇదిగో
ఆ ప్రముఖ ఆలయంలో హీరోయిన్ శ్రీలీల ప్రత్యేక పూజలు.. వీడియో ఇదిగో
ఇంట్లో మనశ్శాంతి లేదా?.. రాక్ సాల్ట్‌తో ఇలా చేయండి
ఇంట్లో మనశ్శాంతి లేదా?.. రాక్ సాల్ట్‌తో ఇలా చేయండి