AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆమెకు బలుపు మాటలు ఎక్కువ.. అది తుప్పాస్‌గా ఉంది.. బిగ్ బాస్ కంటెస్టెంట్ పై గీతూ ఫైర్

బి‏గ్‏బాస్ హౌస్ లో ఎప్పుడేం జరుగుతుందో ఊహించడం కష్టమే. ఒక్కో కంటెస్టెంట్ స్ట్రాటజీ, గేమ్ , మాట తీరు ఒక్కో విధంగా ఉంటుంది. హౌస్ లోకి వెళ్లకముందు పాజిటివ్ ఫాలోయింగ్ ఉన్నవారు చివరకు నెగిటివిటీతో బయటకు వచ్చిన సందర్భాలు బోలేడు. కొన్నిసార్లు ఊహించని కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవుతుంటారు. మరికొన్ని సార్లు ఓటింగ్ తక్కువ వచ్చిన కంటెస్టెంట్స్ సైతం హౌస్ లో చివరి వరకు నెట్టుకోస్తాడు బి‏గ్‏బాస్.

ఆమెకు బలుపు మాటలు ఎక్కువ.. అది తుప్పాస్‌గా ఉంది.. బిగ్ బాస్ కంటెస్టెంట్ పై గీతూ ఫైర్
Geetu Royal
Rajeev Rayala
|

Updated on: Oct 27, 2025 | 9:40 AM

Share

బిగ్ బాస్ సీజన్ 9 ఆదివారం ఎపిసోడ్ లో రమ్య మోక్ష ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. నిన్నటి ఎపిసోడ్ లో నాగార్జున హౌస్ మేట్స్ తో రకరకాల గేమ్స్ ఆడుతూ ఒకొక్కరిని సేవ్ చేసుకుంటూ వచ్చారు. చివరకు సంజన, రమ్య మోక్ష ఉండటంతో సంజనను సేవ్ చేసి రమ్యను ఎలిమినేట్ చేశారు. హౌస్‌లోకి వెళ్లిన రమ్య మొదటి వారంలో నామినేషన్స్ లో లేదు.. కానీ రెండో వారంలో నామినేషన్స్ లో ఉంది. ఇక రమ్యమోక్షకు ఓటింగ్ లో చాలా తక్కువ ఓట్లు పడ్డాయి. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిన దగ్గర నుంచి ఈ అమ్మడు హౌస్ మెట్స్ మధ్య ఉండే బాండింగ్స్ గురించే ఎక్కువ మాట్లాడింది. దాంతో ప్రేక్షకులకు కూడా చిరాకు వచ్చింది. ఫలితంగా ఓట్లు తక్కువ పడ్డాయి బిగ్ బాస్ గేట్లు ఓపెన్ అయ్యాయి. అలా రమ్య మోక్ష హౌస్ నుంచి బయటకు వచ్చేసింది.

ఒక డిజాస్టర్, రెండు హిట్స్.. దెబ్బకు బ్రేక్ తీసుకున్న బ్యూటీ.. ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ

రమ్య బయటకు రావడంతో పలువురు రకరకాలుగా స్పందిస్తున్నారు. అలాగే బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్ గీతూ రాయల్ కూడా రమ్య మోక్ష ఎలిమినేషన్ పై స్పందించింది. అలేఖ్య చిట్టి పికిల్స్.. రమ్య మోక్ష ఎలిమినేట్ అయ్యింది. తన కోపమే తన శత్రువు, తన బలుపు తన శత్రువు, తన పొగరే తన శత్రువు, తన మాటలే తన శత్రువు ఇన్ని ఇన్నాయి ఆమె కు శత్రువులు.. ఇవన్నీ మార్చుకోవాలి. మొదటి రోజే శ్రీజ వచ్చి మాకు పచ్చళ్ళు వస్తున్నాయా అని అడగ్గానే.. హా వస్తాయిలే కంగారుపడకు అని యాటిట్యూడ్ చూపించింది. అప్పుడే వాళ్ల ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ మారిపోయాయి.

ఇవి కూడా చదవండి

ఇక హీరోయిన్స్ సర్దుకోవాల్సిందే..! ఇండస్ట్రీకి కొత్త బ్యూటీ దొరికేసింది మావ.!!

హౌస్ లో ఉన్నవారి బాండ్స్ అన్ని బ్రేక్ అవ్వడానికి రిజనే రమ్య మోక్ష. రాగానే కళ్యాణ్, తనూజ బాండ్ బ్రేక్ చేసింది. డిమాన్ దగ్గరకు వెళ్లి రీతూ గురించి మాట్లాడింది. భరణి దగ్గరకు వెళ్లి మీరు బాండ్స్ పెట్టుకోవడం వల్లే మీ ఆట ఇలా అయ్యింది ఇలా అయ్యింది అని మాట్లాడింది. ఆ పిల్ల గొడవ పెట్టకుండా ఉంటే వాళ్లు ఇప్పటికే జాలీగా ఉండేవారు.. మనకు ఎదో కంటెంట్ అన్నా వచ్చిఉండేది. ఇప్పుడు కంటెంట్ లేదు ఏం లేదు ఏం చూడాలో అర్ధమే కావడం లేదు.. అసలు ప్రతి సీజన్ లో ఈ టైం కు మంచిగా ఉండేది.. హౌస్ మేట్స్ మధ్య రైవల్రి.. పోటా పోటీగా జరుగుతుండేది. ప్రోపర్ ఫ్రెండ్ షిప్ ఉండేది.. ఇప్పుడు అదేం లేదు.. నాకు తుప్పాస్ ఫ్రెండ్ షిప్ లా అనిపిస్తుంది. ఇక రమ్య ఒక్క టాస్క్ కూడా బాగా ఆడింది నేను చూడలేదు . ఈ వారం అంతా నామినేషన్స్ లో ఉన్నా కూడా ఈ వారమంతా తన పర్ఫామెన్స్ లేదు.. కనీసం మాటల్లో అన్నా మారిందా అంటే అది కూడా లేదు. ఆ బలుపు మాటలు, పొగరు మాటలను అన్ని తనను ఎలిమినేట్ చేశాయి.

రవితేజ, ప్రభాస్‌లతో హిట్స్.. ఆఫర్స్ తగ్గడంతో నటనకు గుడ్ బై చెప్పనుందా.?

View this post on Instagram

A post shared by Geetu Royal (@geeturoyal_)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..