OTT Movies: ఓటీటీల్లో మూవీ ఫెస్టివల్‌.. శుక్రవారం 30కు పైగా సినిమాల స్ట్రీమింగ్‌.. ఫుల్‌ లిస్ట్‌ ఇదే

థియేటర్లలో ఇంకా యానివల్‌ హవా కొనసాగుతోంది. అయినా తగ్గేదేలేదంటూ 'హాయ్‌ నాన్న' అంటూ వచ్చేశాడు నాని. ఇక నితిన్‌ 'ఎక్స్ ట్రా' మూవీ కూడా థియేటర్లలో విడుదల కానుంది. ఈ రెండు సినిమాలు తప్పితే ఈ వారం పెద్దగా సినిమాలేవి లేవు. అయితే ఓటీటీల్లో మాత్రం ఎంటర్‌టైన్మెంట్ ఏ మాత్రం ఢోకా లేదు. ఏకంగా 30కు పైగా సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు రానున్నాయి.

OTT Movies: ఓటీటీల్లో మూవీ ఫెస్టివల్‌.. శుక్రవారం  30కు పైగా సినిమాల స్ట్రీమింగ్‌.. ఫుల్‌ లిస్ట్‌ ఇదే
OTT Movies
Follow us

|

Updated on: Dec 07, 2023 | 7:07 PM

థియేటర్లలో ఇంకా యానివల్‌ హవా కొనసాగుతోంది. అయినా తగ్గేదేలేదంటూ ‘హాయ్‌ నాన్న’ అంటూ వచ్చేశాడు నాని. ఇక నితిన్‌ ‘ఎక్స్ ట్రా’ మూవీ కూడా థియేటర్లలో విడుదల కానుంది. ఈ రెండు సినిమాలు తప్పితే ఈ వారం పెద్దగా సినిమాలేవి లేవు. అయితే ఓటీటీల్లో మాత్రం ఎంటర్‌టైన్మెంట్ ఏ మాత్రం ఢోకా లేదు. ఏకంగా 30కు పైగా సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు రానున్నాయి. ఈ వారం అందరి దృష్టి రాఘవ లారెన్స్‌, ఎస్‌ జే సూర్యల జిగర్తాండ డబుల్‌ ఎక్స్‌ సినిమా మీదనే ఉంది. ఇక మా ఊరి పొలిమేర 2 ఇప్పటికే స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.అయితే ఆహా గోల్డ్‌ సబ్‌స్ర్కైబర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. శుక్రవారం నుంచి ఆహా యూజర్లందరికీ ఈ సినిమాను ఉచితంగా చూసే ఛాన్స్ లభించనుంది. మరి వీటితో పాటు శుక్రవారం (డిసెంబర్‌ 8) వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు, వెబ్‌ సిరీస్‌లపై ఓ లుక్కేద్దాం రండి.

నెట్‌ఫ్లిక్స్

  • జిగర్ తాండ డబుల్ ఎక్స్ – తెలుగు డబ్బింగ్ సినిమా
  • లీవ్ ద వరల్డ్ బిహైండ్ – ఇంగ్లిష్ సినిమా
  • అదృశ్య జలకంగళ్ – తెలుగు డబ్బింగ్ మూవీ
  • దక్ దక్ – హిందీ మూవీ
  • ద ఆర్చీస్ – హిందీ మూవీ
  • అనలాగ్ స్క్వాడ్ – థాయ్ సిరీస్
  • హై టైడ్స్ – ఇంగ్లిష్ సిరీస్
  • హిల్డా సీజన్ 3 – ఇంగ్లిష్ సిరీస్
  • ఐ హేట్ క్రిస్మస్ సీజన్ 2 – ఇటాలియన్ సిరీస్
  • మై లైఫ్ విత్ వాల్టర్ బాయ్స్ – ఇంగ్లిష్ సిరీస్
  • వరల్డ్ వార్ 2: ఫ్రమ్ ద ఫ్రంట్ లైన్స్- ఇంగ్లిష్ సిరీస్
  • ఫెర్మాట్స్ కూజిన్ – జపనీస్ సిరీస్
  • నాగా – అరబిక్ సినిమా

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

  • వధువు – తెలుగు వెబ్‌ సిరీస్
  • డైరీ ఆఫ్ ఏ వింపీ కిడ్ క్రిస్మస్: క్యాబిన్ ఫీవర్ – ఇంగ్లిష్ మూవీ
  • ద మిషన్ – ఇంగ్లిష్ మూవీ
  • హిస్టరీ: ద ఇంట్రెస్టింగ్ బిట్స్ – ఇంగ్లీష్ సిరీస్

అమెజాన్ ప్రైమ్ వీడియో

  • మస్త్ మైన్ రహనే కా – హిందీ సినిమా
  • మేరీ లిటిల్ బ్యాట్‌మ్యాన్ – ఇంగ్లిష్ సినిమా
  • యువర్ క్రిస్మస్ ఆర్ మైన్ 2 – ఇంగ్లిష్ మూవీ
  • డేటింగ్ శాంటా – స్పానిష్ సినిమా
  • సిల్వర్ అండ్ ద బుక్ ఆఫ్ డ్రీమ్స్ – జర్మనీ మూవీ
  • టగరు పాళ్య – కన్నడ సినిమా
ఇవి కూడా చదవండి

సోనీ లివ్

  • చమక్ – తెలుగు డబ్బింగ్ వెబ్‌ సిరీస్ (ఆ‍ల్రెడీ స్ట్రీమింగ్)

జీ5

  • కూసే మునిస్వామి వీరప్పన్ – వెబ్‌ సిరీస్‌
  • కడక్ సింగ్ – హిందీ మూవీ

మనోరమ మ్యాక్స్

  • అచనోరు వళ వెచు – మలయాళ మూవీ

లయన్స్ గేట్ ప్లే

  • డిటెక్టివ్ నైట్: రెడంప్షన్ – ఇంగ్లిష్ సినిమా

జియో సినిమా

  • మిస్టర్ మాంక్స్ లాస్ట్ కేస్: ఏ మాంక్ మూవీ – ఇంగ్లిష్ సినిమా
  • స్కూబీ-డూ! అండ్ క్రిప్టో, టూ! – ఇంగ్లిష్ మూవీ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తెలుగు రాష్ట్రాలకు పొంచివున్న మరో ముంపు..! కోస్తా, ఉత్తరాంధ్రలో
తెలుగు రాష్ట్రాలకు పొంచివున్న మరో ముంపు..! కోస్తా, ఉత్తరాంధ్రలో
మణికంఠపై భార్యపై బాడీ షేమింగ్ కామెంట్స్.. మరదలు రియాక్షన్..
మణికంఠపై భార్యపై బాడీ షేమింగ్ కామెంట్స్.. మరదలు రియాక్షన్..
చంటిబిడ్డతో కలిసి దంపతులు రీల్‌.. రైలు ఢీకొట్టడంతో మృతి
చంటిబిడ్డతో కలిసి దంపతులు రీల్‌.. రైలు ఢీకొట్టడంతో మృతి
ప్రభాస్ vs విజయ్.. రికార్డులకు కేరాఫ్ అడ్రస్ గా ప్రభాస్, విజయ్.!
ప్రభాస్ vs విజయ్.. రికార్డులకు కేరాఫ్ అడ్రస్ గా ప్రభాస్, విజయ్.!
ఎక్కడున్నా పట్టేస్తుంది.. చివరికి మాయదారి రోగంతో..!
ఎక్కడున్నా పట్టేస్తుంది.. చివరికి మాయదారి రోగంతో..!
సింగిల్‌ విండోలో బీమా క్లెయిమ్‌లు పొందేలా ఏపీ ప్రభుత్వం చర్యలు..
సింగిల్‌ విండోలో బీమా క్లెయిమ్‌లు పొందేలా ఏపీ ప్రభుత్వం చర్యలు..
ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్ ఎవరు? అదానీ, అంబానీలకు చాన్స్ ఉందా?
ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్ ఎవరు? అదానీ, అంబానీలకు చాన్స్ ఉందా?
గాలికి సైతం చెమటలు పట్టించే అందాల ముద్దుగుమ్మ..
గాలికి సైతం చెమటలు పట్టించే అందాల ముద్దుగుమ్మ..
బాబోయ్.. ఊరి మీద పడ్డ నక్కలు.. ఇద్దరు వ్యక్తులపై దాడి.. చివరకు
బాబోయ్.. ఊరి మీద పడ్డ నక్కలు.. ఇద్దరు వ్యక్తులపై దాడి.. చివరకు
ఆరేళ్ళు తరువాత ఎన్టీఆర్ నటవిశ్వరూపం.. నెవర్ బిఫోర్ ఇన్ ఇండియన్.!
ఆరేళ్ళు తరువాత ఎన్టీఆర్ నటవిశ్వరూపం.. నెవర్ బిఫోర్ ఇన్ ఇండియన్.!
బుడమేరు వరదలో కొట్టుకుపోయిన థార్ కార్.. ప్రమాదంలో సాఫ్ట్ వేర్.
బుడమేరు వరదలో కొట్టుకుపోయిన థార్ కార్.. ప్రమాదంలో సాఫ్ట్ వేర్.
మగధీర స్టోరీ తో NRI మహిళపై అత్యాచారం.! షాకింగ్ విషయాలు వెలుగులోకి
మగధీర స్టోరీ తో NRI మహిళపై అత్యాచారం.! షాకింగ్ విషయాలు వెలుగులోకి
పొంచి ఉన్న మరో ముప్పు.. వాతావరణ శాఖ హెచ్చరిక.!
పొంచి ఉన్న మరో ముప్పు.. వాతావరణ శాఖ హెచ్చరిక.!
66 కిలోల బంగారు గణపతి.. ఏకంగా రూ.400 కోట్ల బీమా.!
66 కిలోల బంగారు గణపతి.. ఏకంగా రూ.400 కోట్ల బీమా.!
మురళి శర్మ కాదు.. ఆయన భార్య వేరే లెవల్‌.. తెలిస్తే సలాం కొడతారు.!
మురళి శర్మ కాదు.. ఆయన భార్య వేరే లెవల్‌.. తెలిస్తే సలాం కొడతారు.!
డైరెక్టర్‌కు కోపం వస్తే రిజెల్ట్‌ ఇట్లనే ఉంటది.! గోట్‌ టాక్‌..
డైరెక్టర్‌కు కోపం వస్తే రిజెల్ట్‌ ఇట్లనే ఉంటది.! గోట్‌ టాక్‌..
చిరంజీవి ఒక్క మాటతో.. ఫిష్ వెంకట్‌కు బెస్ట్ ట్రీట్మెంట్‌.!
చిరంజీవి ఒక్క మాటతో.. ఫిష్ వెంకట్‌కు బెస్ట్ ట్రీట్మెంట్‌.!
బన్నీ రిజెక్ట్ చేసిన సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన సల్మాన్
బన్నీ రిజెక్ట్ చేసిన సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన సల్మాన్
RGV నన్ను ఇంటికి రమ్మన్నాడు.. ఇంటికి వెళ్ళాక అలా జరిగింది.!
RGV నన్ను ఇంటికి రమ్మన్నాడు.. ఇంటికి వెళ్ళాక అలా జరిగింది.!
సినిమాలో గోండు పిల్లేమో కానీ.. బయట మాత్రం వయ్యారి ముద్దుగుమ్మ
సినిమాలో గోండు పిల్లేమో కానీ.. బయట మాత్రం వయ్యారి ముద్దుగుమ్మ