AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిడ్డను పెంచడానికి ఆ పనికి కూడా రెడీ.. సిగ్గులేదా అంటూ బిగ్ బాస్ బ్యూటీపై నెటిజన్స్ ఫైర్

చాలా మంది హీరోయిన్స్ చేసే కామెంట్స్ నెట్టింట పెద్ద రచ్చ చేస్తుంటాయి. కొంతమంది నోరు జారీ చేసే కామెంట్స్ చేసి వార్తల్లో నిలుస్తూ ఉంటారు. తాజాగా ఓ హీరోయిన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. దాంతో నెటిజన్స్ ఓ రేంజ్ లో ఆమె పై మండిపడుతున్నారు.

బిడ్డను పెంచడానికి ఆ పనికి కూడా రెడీ.. సిగ్గులేదా అంటూ బిగ్ బాస్ బ్యూటీపై నెటిజన్స్ ఫైర్
Actreass
Rajeev Rayala
|

Updated on: Mar 15, 2026 | 3:34 PM

Share

సినీ సెలబ్రెటీలు కొంతమందిసోషల్ మీడియాలో చేసే కామెంట్స్ వివాదాలకు దారితీస్తుంటాయి. కొంతమంది నోరుజారీ మాట్లాడి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుంటారు. కానీ మరికొంతమంది మాత్రం కావాలనే వివాదాస్పద కామెంట్స్ చేసి వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఓ బిగ్ బాస్ బ్యూటీ చేసిన కామెంట్స్ పెద్ద దుమారాన్నే రేపాయి. ఆమె చేసిన కామెంట్స్ పై నెటిజన్స్ ఓ రేంజ్ లో మండిపడుతున్నారు. ఇదంతా పబ్లిసిటీ స్టెంట్ అంటూ కొంతమంది అంటున్నారు. ఇంతకూ ఆమె ఏమన్నదంటే కొడుకును పెంచడానికి ఎవరితో నైనా శృంగారం చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి వార్తల్లో నిలిచింది. దాంతో నెటిజన్స్ ఆమె పై ఫైర్ అవుతున్నారు. తల్లి బాధ్యత గురించి మాట్లాడుతూ ఇంతా దారుణంగా స్టేట్మెంట్ ఇవ్వడం అవసరమా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకూ ఆమె ఎవరో కాదు..

వాడాపావ్స్ అమ్మి పాపులర్ అయ్యింది చంద్రికా దీక్షిత్. ఢిల్లీ వీధుల్లో వాడాపావ్ అమ్ముతూ సోషల్ మీడియాలో పాపులర్ అయ్యింది. దాంతో ఆ క్రేజ్ తో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది. హిందీ బిగ్ బాస్ హౌస్‌లోనూ తన ఆటతో ఆకట్టుకుంది. ఇటీవలే చంద్రికా దీక్షిత్ భర్తతో మనస్పర్థల కారణంగా విడిపోయింది. భర్త చిత్రహింసలు పెట్టాడు అంటూ కొన్ని వీడియోలు కూడా వదిలిందిచంద్రికా దీక్షిత్. ఇదిలా ఉంటే తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని సంచలన కామెంట్స్ చేసింది.

ఇవి కూడా చదవండి

ఈ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఓ తల్లిగా నేను చాలా పెద్ద మాట చెప్తున్నా.. ఇది చెప్పిన తర్వాత జనాలు నన్ను ఎలా జడ్జ్ చేస్తారో నాకు తెలియదు. కానీ చెప్తున్నా.. నా బిడ్డను పెంచడానికి నేను ఎవరితోనైనా ప*కోవాల్సి వచ్చినా నేను దానికి సిద్దమే .. కానీ నా బిడ్డను పెంచుతా అంటూ చెప్పుకొచ్చింది. దాంతో ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఆమె మాట్లాడిన వీడియో క్లిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాంతో నెటిజన్స్ ఓ రేంజ్ లో మండిపడుతున్నారు. బిడ్డను పెంచడానికి చాలా మార్గాలు ఉన్నాయి.. కావలెనే ఇలాచేస్తుంది . ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని నెటిజన్స్ అంటున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ప్రియురాలి కోసం పిల్లాడి పిచ్చి సాహసం.. 5ఏళ్లకే బస్సు ఎత్తుకెళ్లి
ప్రియురాలి కోసం పిల్లాడి పిచ్చి సాహసం.. 5ఏళ్లకే బస్సు ఎత్తుకెళ్లి
రూ.7.20 కోట్లు పెట్టినందుకు వడ్డీతో సహా చెల్లించేస్తున్నాడు
రూ.7.20 కోట్లు పెట్టినందుకు వడ్డీతో సహా చెల్లించేస్తున్నాడు
150 కంటే ఎక్కువ మంది స్టాఫ్ ఉంటే సైన్యంలోకి పంపాల్సిందే!
150 కంటే ఎక్కువ మంది స్టాఫ్ ఉంటే సైన్యంలోకి పంపాల్సిందే!
ఎన్టీఆర్‌కు ఇష్టమైన కారు ఇప్పుడు ఎక్కడుందో తెలుసా.?
ఎన్టీఆర్‌కు ఇష్టమైన కారు ఇప్పుడు ఎక్కడుందో తెలుసా.?
వెండిపై లోన్.. ఈ విషయాలు తెలుసుకోకపోతే మీరు నష్టపోవడం పక్కా..
వెండిపై లోన్.. ఈ విషయాలు తెలుసుకోకపోతే మీరు నష్టపోవడం పక్కా..
హద్దులు చెరిపేస్తున్న యంగ్ హీరోలు
హద్దులు చెరిపేస్తున్న యంగ్ హీరోలు
సొమ్మసిల్లిన విషసర్పానికి సపర్యలు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా
సొమ్మసిల్లిన విషసర్పానికి సపర్యలు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా
వేసవిలో బెస్ట్ హెల్తీ డ్రింక్.. రాగి పాలు.. హెల్తీగా, టేస్టీగా..
వేసవిలో బెస్ట్ హెల్తీ డ్రింక్.. రాగి పాలు.. హెల్తీగా, టేస్టీగా..
అరేయ్.. ఏంట్రా ఇదీ.. లవర్‌తో లొల్లి.. టవర్ ఎక్కి ఏం చేశాడంటే?
అరేయ్.. ఏంట్రా ఇదీ.. లవర్‌తో లొల్లి.. టవర్ ఎక్కి ఏం చేశాడంటే?
బాబా వంగా జోస్యం..వచ్చే వారం ఈ 5 రాశుల వారికి కనకవర్షం! విలాసవంతం
బాబా వంగా జోస్యం..వచ్చే వారం ఈ 5 రాశుల వారికి కనకవర్షం! విలాసవంతం