Indian Railways Mibile Charging Rules: రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రైళ్లలో మొబైల్ ఛార్జింగ్‌ను ఇండియన్ రైల్వేస్ నిషేధించింది. ముంబైలో పవర్ బ్యాంక్ పేలుడు ఘటనతో అప్రమత్తమైన రైల్వే బోర్డు, ఈ నియమాన్ని కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది. ఓవర్‌హీటింగ్ కారణంగా సంభవించే ప్రమాదాలను నివారించడమే లక్ష్యం. అధికారులు తనిఖీలు చేసి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటారు.