New Rules: నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్.. ఈ 5 నిబంధనల్లో భారీ మార్పులు.. ఇవి తప్పక తెలుసుకోండి..
నవంబర్ 1 నుంచి దేశ ప్రజలను ఆర్ధికంగా ప్రభావితం చేసే కొన్ని కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. గ్యాస్ సిలిండర్ల ధరల్లో సవరణలు చోటుచేసుకోనుండగా.. పెన్షనర్లు లైఫ్ సర్టిఫికేట్లు సమర్పించేందుకు గడువు ముంచుకొస్తుంది. ఇక టోల్ ప్లాజాల వద్ద కొత్త వాస్ అందుబాటులోకి రానుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
