రాత్రి మిగిలిన అన్నంతో కరకరలాడే వడలు.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేయాల్సిందే!
రాత్రి మిగిలిపోయిన అన్నంతో నిత్యం పులిహోర, చిత్రన్నం, లేదంటే మసాలా రైస్ వంటివి చేస్తుంటాం. కానీ కాస్త భిన్నంగా, సరికొత్త రుచితో, తక్కువ సమయంలోనే తయారయ్యే అల్పాహారాన్ని అందించాలనుకుంటే, ఈ వడల రెసిపీని తప్పకుండా ప్రయత్నించాలి. ఒక్కసారి వీటిని రుచి చూస్తే, వారానికి కనీసం మూడు నాలుగు సార్లు ఇదే చేయమని అడుగుతారు. ఈ వడలు ఎంత రుచిగా ఉంటాయంటే, ఒకటి రెండు తినమంటే మూడు నాలుగు లాగించేస్తారు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
