AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్‌సింగ్‌’కు పవన్ కల్యాణ్ షాకింగ్ రెమ్యునరేషన్.. ఎన్ని కోట్లో తెలుసా?

సినిమాలు చేసినా, చేయకపోయినా పవన్ కల్యాణ్ రేంజ్ , క్రేజ్ ఏ మాత్రం మారదు. పైగా పాలిటిక్స్ లోకి వచ్చాక ఆయన పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది. స్టార్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు సైతం పవన్ తో సినిమాలు చేసేందుకు రెడీగా ఉన్నారు. ఇందుకోసం వందల కోట్ల పారితోషకం ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు.

Ustaad Bhagat Singh: 'ఉస్తాద్ భగత్‌సింగ్‌'కు పవన్ కల్యాణ్ షాకింగ్ రెమ్యునరేషన్.. ఎన్ని కోట్లో తెలుసా?
Ustaad Bhagat Singh
Basha Shek
|

Updated on: Mar 15, 2026 | 1:54 PM

Share

తెలుగు రాష్ట్రాల్లో మరోసారి పవర్ స్టార్ మేనియాతో ఊగిపోతున్నాయి. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఉగాది కానుకా మార్చి 19న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా సాంగ్స్, ట్రైలర్ కు అభిమానుల నుంచి ఓ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమా ఎలా ఉంటుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పవన్ కు గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన డైరెక్టర్ హరీశ్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను తెరకెక్కించాడు. శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. తమన్ బీజీఎం స్కోర్ అందించారు. హరీష్ శంకర్- పవన్ కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ ఇండస్ట్రీ హిట్ కొట్టడంతో ఈ మూవీపై ఇప్పుడు భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి తోడు స్టార్ క్యాస్టింగ్ ఉంది. ఈ నేపథ్యంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా హీరోలు, హీరోయిన్ల రెమ్యునరేషన్ల గురించి నెట్టింట ఆసక్తికర చర్చ జరుగుతోంది.

టాలీవుడ్ ఇండస్ట్రీ ట్రాకర్ వివరాల ప్రకారం.. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు పవన్ కల్యాణ్ కేవలం రూ.25 కోట్లు పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది. అయితే వందల కోట్లలో రెమ్యునరేషన్ తీసుకునే పవన్ మైత్రీ సంస్థతో ఉన్న రిలేషన్ వల్ల తక్కువ పారితోషికానికే సినిమా చేయడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. తన హిస్టారికల్ యాక్షన్‌ ఫిల్మ్‌ ‘హరి హర వీర మల్లు’ విడుదలకు మైత్రీ మూవీ మేకర్స్ సపోర్ట్ చేసినందుకే పవన్ రెమ్యునరేషన్‌ తగ్గించుకున్నట్లు సమాచారం. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ కూడా బాగా ఆలస్యమైంది. అందుకే నిర్మాతలపై ఈ భారం పడకుండా పవన్ తన రెమ్యునరేషన్ ను తగ్గించుకున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

అందుకోసమే తక్కువ రెమ్యునరేషన్..

ఇక ఇదే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కోసం శ్రీలీల రూ.2.5 నుంచి 3 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుందట. రాశీ ఖన్నా కూడా కోటిన్నర పారితోషికం తీసుకుందని తెలుస్తోంది. ఇక మరికాసేపట్లో హైదరాబాద్ వేదికగా ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.

మరికాసేపట్లో ఉస్తాద్ భగత్ సింగ్  ప్రీ రిలీజ్ ఈవెంట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్
కోహ్లీని కెలికిన ఖలీల్ అహ్మద్.. రివేంజ్ ఎలా తీర్చుకున్నాడంటే.?
కోహ్లీని కెలికిన ఖలీల్ అహ్మద్.. రివేంజ్ ఎలా తీర్చుకున్నాడంటే.?
షుగర్‌, బీపీ ఈ జన్మలో రాకూడదంటే.. రాత్రిళ్లు ఈ టైంలో భోజనం చేయండి
షుగర్‌, బీపీ ఈ జన్మలో రాకూడదంటే.. రాత్రిళ్లు ఈ టైంలో భోజనం చేయండి
ఐపీఎల్ నుంచి బ్యాన్.. శ్రేయాస్ అయ్యర్‌కు బ్యాడ్‌న్యూస్ రానుందా.?
ఐపీఎల్ నుంచి బ్యాన్.. శ్రేయాస్ అయ్యర్‌కు బ్యాడ్‌న్యూస్ రానుందా.?
జిమ్‌కి వెళ్తూ మధ్యలోనే హఠాత్తుగా మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా..
జిమ్‌కి వెళ్తూ మధ్యలోనే హఠాత్తుగా మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా..
రెండు చేతులు కలిపే విదానం బట్టి.. మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు
రెండు చేతులు కలిపే విదానం బట్టి.. మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు
కాకులు ఎంత కాలం జీవిస్తాయో తెలుసా? ముసలి కాకుల స్పెషాలిటీ అదే
కాకులు ఎంత కాలం జీవిస్తాయో తెలుసా? ముసలి కాకుల స్పెషాలిటీ అదే
రోహిత్ భారీ రికార్డును బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ.. అదేంటంటే?
రోహిత్ భారీ రికార్డును బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ.. అదేంటంటే?