AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉదయాన్నే గ్యాస్, ఎసిడిటీతో ఇబ్బంది పడేవాళ్ళు.. ఇది రెండు ముద్దలు తింటే చాలు

ధనియాల రైస్ వినడానికి కొత్తగా ఉన్నా మీరు బాగా వేయించి దీనిలో నాలుగు ధనియాలు, మసాలా దినుసులు, నెయ్యి , ఇంకా అన్నంతో కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్ధాలు , తయారీ విధానం కూడా ఇక్కడ చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Nov 20, 2026 | 6:00 AM

Share
ధనియాల రైస్ వినడానికి కొత్తగా ఉన్నా  మీరు బాగా వేయించి దీనిలో నాలుగు ధనియాలు, మసాలా దినుసులు, నెయ్యి , ఇంకా  అన్నంతో కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్ధాలు , తయారీ విధానం కూడా ఇక్కడ చదివి తెలుసుకుందాం..

ధనియాల రైస్ వినడానికి కొత్తగా ఉన్నా మీరు బాగా వేయించి దీనిలో నాలుగు ధనియాలు, మసాలా దినుసులు, నెయ్యి , ఇంకా అన్నంతో కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్ధాలు , తయారీ విధానం కూడా ఇక్కడ చదివి తెలుసుకుందాం..

1 / 5

కావాల్సిన పదార్ధాలు :  2 కప్పులు ఉడికించిన అన్నం, 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు , 3 ఎండుమిర్చి, ఒక టేబుల్ స్పూన్  జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, మినపప్పు , రెండు టేబుల్ స్పూన్స్ వేరుశనగ పలుకులు,  జీడిపప్పు 2 టేబుల్ స్పూన్లు,  2 కరివేపాకులు 
2 టేబుల్ స్పూన్స్ నెయ్యి,  2 టేబుల్ స్పూన్లు నూనె , చిటికెడు  పసుపు,  రుచికి సరిపడా ఉప్పును తీసుకోవాలి.

కావాల్సిన పదార్ధాలు : 2 కప్పులు ఉడికించిన అన్నం, 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు , 3 ఎండుమిర్చి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, మినపప్పు , రెండు టేబుల్ స్పూన్స్ వేరుశనగ పలుకులు, జీడిపప్పు 2 టేబుల్ స్పూన్లు, 2 కరివేపాకులు 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్లు నూనె , చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పును తీసుకోవాలి.

2 / 5
ధనియాల రైస్ ఎలా చేయాలంటే : ముందుగా పాన్ లో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, నాలుగు  ఎండుమిర్చి, అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి సువాసన వచ్చేవరకు వేయించాలి. ఇది చల్లారాక మిక్సీలో కొంచం బరకగా పొడి చేసుకోవాలి.

3 / 5
ధనియాల రైస్ స్టెప్ 1 : పాన్ లో కొద్దిగా ఆయిల్ వేసి అది బాగా వేడి అయినా తరవాత  దీనిల్  శనగపప్పు, మినపప్పు, జీడిపప్పు,  వేరుశనగ కూడా దీనిలో వేసి బాగా వేయించాలి. ఆ  తర్వాత కరివేపాకు,  చిటికెడు పసుపు కూడా దీనిలో వేసుకోవాలి. ఇలా చేస్తే టేస్టీగా ఉంటుంది.

4 / 5
ధనియాల రైస్ స్టెప్ 2 : ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న  ధనియాల పొడిని దీనిలో వేసి ఇంకా దీనిలో రుచికి సరిపడా ఉప్పు కూడా  వేసి ఒక నిమిషం పాటు దీనిని మంచిగా  కలపాలి. ఆ  తర్వాత దీనిలో ఉడికించిన అన్నం ఇంకా  వేసి మసాలాలు కూడా దీనిలో వేసి  బాగా పట్టేలా మంచిగా  కలపాలి. అంతే, వేడి వేడి ధనియాల రైస్ రెడీ.

5 / 5
Follow Us