AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పనస ఆకుల బుట్టల్లో పొట్టిక్కలు.. పులిసిన పిండితో చేసే ఈ రెసిపీ ముందు ఇడ్లీ జుజుబీ

కోనసీమ స్పెషల్ పొట్టిక్కలు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇవి సాధారణ ఇడ్లీలకు భిన్నంగా ఉంటాయి. వీటిని పనస ఆకులతో చేస్తారు. ఈ ఇడ్లీలు తయారు చేయడానికి మినప్పప్పు, ఇడ్లీ రవ్వ, ఇంకా ఉప్పు కూడా కలిపిన పిండిని పనస ఆకుల బుట్టలలో వేసి 20 నుంచి 30 నిమిషాలు వీటిని ఆవిరిపై ఉడికించాలి.

Prasanna Yadla
|

Updated on: Nov 20, 2026 | 10:43 AM

Share

1 / 5
కావాల్సిన పదార్థాలు : పొట్టు లేని మినప్పప్పు లేదా పొట్టు మినప్పప్పు తీసుకున్నా కూడా ఏం కాదు.ఇడ్లీ రవ్వ, పనస ఆకులు (బుట్టలు/గిన్నెలు తయారు చేయడానికి), రుచికి సరిపడా ఉప్పును తీసుకోవాలి. మీరు వీటిని ఉడికించే విషయంలో కొంచం జాగ్రత్తగా ఉండాలి.

2 / 5
పొట్టిక్కలు తయారీ విధానం స్టెప్ 1 : ఇప్పుడు మినప్పప్పును తీసుకుని ఒకటికి రెండు సార్లు కడిగి కడిగి నానబెట్టి, మెత్తని ఇడ్లీ పిండిలా దీనిని మంచిగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత ఇడ్లీ రవ్వను ఒకటికి రెండు సార్లు బాగా కడిగి, నీరును పిండి మినప పిండిలో కలపాలి. వీటితో పాటు రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి.

3 / 5

పొట్టిక్కలు తయారీ విధానం స్టెప్ 2 : ఇప్పుడు క్లీన్ చేసిన పనస ఆకులతో చిన్న బుట్టలు ఇంకా చిన్న గిన్నెల ఆకారంలో వీటిని మడిచి రెడీ చేసి మంచిగా చేసుకోవాలి ఇప్పుడు ఆ బుట్టలలో పిండిని వేసి ఇడ్లీ రేకులపై వీటిని మంచిగా పెట్టాలి.

4 / 5
పొట్టిక్కలు తయారీ విధానం స్టెప్ 3 : ఇక ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఆవిరిపై 30 నిమిషాల పాటు మెత్తగా ఉడికించాలి. ఆ తరవాత ప్లేట్ లో వడ్డించు తినడమే. వేడివేడిగా పొట్టిక్కలను కారప్పొడి,  కొబ్బరి చట్నీతో తింటే ఆ రుచే వేరు.  నూనెలో వేయించే పని లేదు.  ఆవిరిపై ఉడుకుతాయి కాబట్టి , అల్పాహారంగా ఎంచుకోవచ్చు.

5 / 5
Follow Us