ఉగాది రోజు ఇలా చేస్తే.. ఏడాది మొత్తం ధన వర్షం.. డబ్బే డబ్బు!

Prasanna Yadla

15 March 2026

Pic credit - Pixabay

ఈ ఏడాది మార్చి 19 నుంచి కొత్త ఏడాది శ్రీ పరాభవ నామ సంవత్సరంతో ప్రారంభం కానుంది.

 ఉగాది పండుగ 

ఉగాది పండుగ మరో నాలుగు రోజుల్లో మొదలు కానుంది. ఈ రోజున ఉదయం మామిడి తోరణాలను ఇంటికి కడతారు.  

 ఉగాది పండుగ  

తెలుగు ప్రజలందరూ ఈ ఉగాదిని ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నారు. ఎందుకంటే, ఇది మొదటి పండుగ కాబట్టి

ఇది మొదటి పండుగ కాబట్టి

 శ్రీ పరాభవ నామ సంవత్సరంలో అందరూ బాగుండాలని, కోరిన కోరికలు నెరవేరాలని అందరూ కోరుకుంటారు.  

కోరిన కోరికలు నెరవేరాలని

ఇంటి ముందు గుమ్మానికి గుమ్మడికాయను కొట్టి రెండు వైపులా పెడితే దిష్టి మొత్తం పోతోంది. 

గుమ్మడి కాయ

నిమ్మకాయలలో ఆ రోజు ఉదయం దిష్టి తీస్తే అది ప్రతికూల శక్తి మొత్తం పోయి ధన వర్షం కురుస్తుంది.

నిమ్మకాయలు

ఉగాది రోజున ప్రసాదాలు చేసి పేద వారికి పంచాలి. ఇలా చేస్తే లక్ష్మి దేవి అనుగ్రహం కలుగుతుంది. 

లక్ష్మి దేవి అనుగ్రహం

ఉగాది పచ్చడి చేసి అందరికి పంచితే.. ఏడాది మొత్తం డబ్బులు నిలుస్తాయని పండితులు అంటున్నారు

 ఉగాది పచ్చడి