AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Assembly Election 2026 schedule: ఎన్నికల షెడ్యూల్ విడుదల! ఏ ఏ రాష్ట్రాల్లో ఎప్పుడంటే..

Election Commission Poll Schedule : దేశంలో మరో కీలక ఎన్నికల సమరానికి నగరా మోగింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ECI విడుదల చేసింది. ఏయే రాష్ట్రాల్లో ఎన్ని దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు ఎప్పుడు అనేది డీటేల్డ్‌గా తెలుసుకుందాం ...

Assembly Election 2026 schedule:  ఎన్నికల షెడ్యూల్ విడుదల! ఏ ఏ రాష్ట్రాల్లో ఎప్పుడంటే..
Election Commission
Ram Naramaneni
|

Updated on: Mar 15, 2026 | 4:57 PM

Share

దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆదివారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎన్నికల షెడ్యూల్ వెల్లడించింది. ఈసారి పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో మే 7న.. తమిళనాడులో మే 10న.. అసోంలో మే 20న..కేరళంలో మే 23న.. పుదుచ్చేరిలో జూన్ 15న అసెంబ్లీ పదవికాలం ముగియనుంది. ఎన్నికల తేదీలు ప్రకటించడంతో వెంటనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికల షెడ్యూల్ వివరాలు దిగువన చూడండి…

Tamil Nasu Schedule

Tamil Nadu Schedule

Kerala

Kerala Schedule

West Bengal

West Bengal Schedule 

Puducherry

Puducherry Schedule 

Assam

Assam Schedule 

మరోవైపు ఎన్నికల ప్రకటనకు ముందే రాజకీయ పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రధాని మోదీ వరుస పర్యటనలతో బిజీ కాబోతున్నారు. ఇప్పటికే అసోంలో భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. షిల్లాంగ్-సిల్చార్ కారిడార్ వంటి భారీ ప్రాజెక్టులను ప్రారంభించడం ద్వారా అభివృద్ధి అజెండాను ముందుకు తీసుకువస్తున్నారు. త్వరలోనే బెంగాల్, తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో కూడా పలు సభలు నిర్వహించే ప్రణాళిక సిద్ధమవుతోంది. బెంగాల్‌లో పరిశ్రమలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తూ రాజకీయ సందేశం ఇవ్వాలన్న లక్ష్యం కనిపిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ బలం పెంచే లక్ష్యంతో తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ ర్యాలీలు నిర్వహించాలి బీజేపీ అగ్రనాయకత్వం ప్లాన్ చేస్తోంది.

Follow Us
LPG సిలిండర్లను ఇంట్లో నిల్వ చేసుకుంటున్నారా? జైలు శిక్ష తప్పదు!
LPG సిలిండర్లను ఇంట్లో నిల్వ చేసుకుంటున్నారా? జైలు శిక్ష తప్పదు!
బంగారం కొనేవారికి కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈ నిర్ణయంతో..
బంగారం కొనేవారికి కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈ నిర్ణయంతో..
ఆ హీరోకు ఐ లవ్యూ చెప్పగానే బ్లాక్ చేశాడు..
ఆ హీరోకు ఐ లవ్యూ చెప్పగానే బ్లాక్ చేశాడు..
చేతులెలా వచ్చాయ్‌ రా.. కట్టుకున్న భార్య గొంతుకోసి పారిపోయిన భర్త
చేతులెలా వచ్చాయ్‌ రా.. కట్టుకున్న భార్య గొంతుకోసి పారిపోయిన భర్త
కాశీ ఎందుకు అంత పవిత్రం? అక్కడ మరణానికి ఉన్న ఆధ్యాత్మిక రహస్యం
కాశీ ఎందుకు అంత పవిత్రం? అక్కడ మరణానికి ఉన్న ఆధ్యాత్మిక రహస్యం
తెలంగాణ పాలిసెట్‌ 2026కు ఆన్‌లైన్ దరఖాస్తులు.. ముఖ్య సూచనలు ఇవే
తెలంగాణ పాలిసెట్‌ 2026కు ఆన్‌లైన్ దరఖాస్తులు.. ముఖ్య సూచనలు ఇవే
కారు కొనాలనుకుంటున్నారా? అయితే ఈ గుడ్‌న్యూస్‌ మీకే!
కారు కొనాలనుకుంటున్నారా? అయితే ఈ గుడ్‌న్యూస్‌ మీకే!
ఈ స్టార్ నటుడు టంగుటూరి ప్రకాశం పంతులు మునిమనవడా.?
ఈ స్టార్ నటుడు టంగుటూరి ప్రకాశం పంతులు మునిమనవడా.?
సూర్యా భాయ్ ఇక నుంచి డైపర్లు మార్చే ప్రాక్టీస్ చేయాల్సిందే
సూర్యా భాయ్ ఇక నుంచి డైపర్లు మార్చే ప్రాక్టీస్ చేయాల్సిందే
అద్దె ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుకోవచ్చా? పండితులు ఏం చెబుతున్నారంటే
అద్దె ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుకోవచ్చా? పండితులు ఏం చెబుతున్నారంటే