AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంట్లో ఉండే ఈ పదార్దాలతో కొత్తిమీర కట్టలు కట్టలుగా వస్తాయ్.. లాభాలతో కనకవర్షం కురవడం పక్కా

Coriander growing tips Telugu: ఇంట్లో మొక్కలు పెంచడం చాలా కష్టం అనే చెప్పాలి. విత్తనాలు నాటిన కూడా మొలకెత్తుతాయని గ్యారెంటి లేదు, ఇంకా కొన్ని మొలకెత్తిన కూడా వాడిపోతుంటాయి. అయితే, ఇక్కడ కొత్తిమీరను ఎలా పెంచితే కట్టలు కట్టలుగా వస్తాయో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Apr 15, 2026 | 8:38 AM

Share
ఇంట్లో మొక్కలు పెంచడం ఒక సవాల్ అనే చెప్పాలి. విత్తనాలు నాటిన కూడా మొలకెత్తుతాయని గ్యారెంటి లేదు, ఇంకా కొన్ని మొలకెత్తిన కూడా కొద్ది రోజుల్లోనే వాడిపోతుంటాయి. అయితే, ఇక్కడ  కొత్తిమీరను ఎలా పెంచితే   కట్టలు కట్టలుగా వస్తాయో ఇక్కడ ఆర్టికల్లో చదివి తెలుసుకుందాం

1 / 5
ముందుగా మంచి ధనియాలను తీసుకుని వాటిని ఒకటికి రెండు సార్లు చెక్ చేయాలి. నకిలీ విత్తనాలు అయితే తొందరగా మొలకెత్తవు, 
కాబట్టి, మీ ఇంట్లో ఉన్న ధనియాలను తీసుకుని రోకలి బండతో రెండు మూడు సార్లు దంచండి. అప్పుడు అది రెండు ముక్కలు అవుతుంది.

ముందుగా మంచి ధనియాలను తీసుకుని వాటిని ఒకటికి రెండు సార్లు చెక్ చేయాలి. నకిలీ విత్తనాలు అయితే తొందరగా మొలకెత్తవు, కాబట్టి, మీ ఇంట్లో ఉన్న ధనియాలను తీసుకుని రోకలి బండతో రెండు మూడు సార్లు దంచండి. అప్పుడు అది రెండు ముక్కలు అవుతుంది.

2 / 5
మీరు తీసుకునే మట్టిలో నైట్రోజన్ ఉండేలా చూసుకోవాలి. ఇంకా చెప్పాలంటే  ఎరువు ఉన్నది అయితే బెటర్. ఆకుకూరల కోసం ఇది చాలా మంచిది. ఇవి పెరిగినా మొక్కలు కిందకు పడిపోకుండా చూసుకుంటుంది. ఒక మట్టి కుండలో మీరు తీసుకున్న మట్టిని తీసుకోండి.

3 / 5
మీరు విత్తనాలు వేసే ముందు మట్టిని తేమగా ఉండేలా చూసుకోవాలి దీనికోసం తడిపి పెట్టుకోవాలి. మట్టి పొడిగా ఉంటే విత్తనాలు త్వరగా మొలకెత్తవు. నీరు పోయగానే కిందకు వెళ్ళేలా ఉండాలి. తడిపిన మట్టిలో మీరు తీసుకున్న ధనియాలు వేస్తే కొత్తిమీర కట్టలు కట్టలుగా వస్తాయి.

4 / 5

మొలకలు వచ్చే వరకు తడిగా ఉండేలా చూసుకోవాలి. ఇంకా ఉల్లి పాయలు పొట్టు, టీ పొడి వేస్తే కొత్తిమీర బాగా వస్తుంది. 
పైన చెప్పినవన్నీ పాటిస్తే కొద్దీ రోజుల్లోనే మీరు మార్కెట్ కూడా వేయవచ్చు. ఇంకా  కొత్తిమీరతో కనక వర్షం కురిపించవచ్చు.

మొలకలు వచ్చే వరకు తడిగా ఉండేలా చూసుకోవాలి. ఇంకా ఉల్లి పాయలు పొట్టు, టీ పొడి వేస్తే కొత్తిమీర బాగా వస్తుంది. పైన చెప్పినవన్నీ పాటిస్తే కొద్దీ రోజుల్లోనే మీరు మార్కెట్ కూడా వేయవచ్చు. ఇంకా కొత్తిమీరతో కనక వర్షం కురిపించవచ్చు.

5 / 5
Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..

పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..

అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ

శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..

ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!

విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..

దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!

పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు

న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!

మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..