మిగిలిపోయిన సద్దన్నంతో రాత్రికి రాత్రే బస్తాల బస్తాలు మందార పూలు
Prasanna Yadla
15 April 2026
Pic credit - Pixabay
పల్లెటూర్లలో అందరి ఇళ్ళలో మందార మొక్కలు ఉంటాయి. అయితే, వాటిలో కొన్ని మాత్రమే పూస్తాయి. కొన్ని పూయవు.
మందార మొక్కలు
ఇక ఒక్క రాత్రిలోనే గుబురుగా పూయాలంటే ఈ నేచురల్ టిప్స్ పాటిస్తే చాలు. అవేంటో ఇక్కడ చూద్దాం..
ఒక్క రాత్రిలోనే గుబురుగా..
రాత్రికి రాత్రే విపరీతంగా పూయాలంటే సద్దన్నం నీరు, బియ్యం కడిగిన నీళ్ల మొక్కల వద్ద పోస్తే బాగా పూస్తాయి.
సద్దన్నం నీరు
రాత్రి భోజనం తిన్న తర్వాత అన్నంలో కొద్దిగా నీళ్లు పోస్తే, ఆ తర్వాత రోజు ఉదయం మందార మొగ్గలు వస్తాయి.
సద్దన్నం నీరు
బియ్యం కడిగిన నీళ్ళను పారేయకుండా మందార మొక్కకు పోస్తే పువ్వులు బాగా పూస్తాయి.
బియ్యం కడిగిన నీరు
ఇంకా మీ ఇంట్లో టీ పొడి కూడా ఈ మొక్కలకు అద్భుతంగా పని చేస్తుంది.
టీ పొడి
అలాగే, అరటి తొక్కలను ఎరువులుగా వేస్తే మందార మొక్కకు కావాల్సిన పోషకాలు అంది బస్తాల బస్తాల మీద పూలు పూస్తాయి.
అరటి తొక్కలు
ఇంకా ఎండిన కొమ్మలను ఎప్పటికప్పుడు కత్తిరించడం వల్ల కొత్త కొమ్మలు వస్తాయి ఇలా చేస్తే మొగ్గలు కూడా వస్తాయి
కొత్త కొమ్మలు వస్తాయి
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి