సమ్మర్ హీట్‌కు బెస్ట్ సొల్యూషన్.. ఈ కింగ్ ఫ్రూట్‌తో వేరైటీలు ట్రై చేయండి
Prasanna Yadla
15 April 2026
Pic credit - Pixabay
వేసవిలో బాగా దొరికే ఈత పండ్ల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు
ఈత పండ్లు
ఇవి వేసవి కాలంలో విరివిగా దొరుకుతాయి అంతేకాదు, చాలా టేస్టీగా ఉంటాయి.
చాలా టేస్టీగా ఉంటాయి
వీటిని డైరెక్టుగా తినడమే కాకుండా, వీటితో రెసిపీలు కూడా తయారు చేసుకోవచ్చు
రెసిపీలు కూడా చేసుకోవచ్చు
బాగా పండిన ఈత పండ్లతో తాండ్ర చేస్తే రుచిగా ఉంటుంది. ఇంకా దీనిలో బెల్లం వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది.
ఈత పండ్ల తాండ్ర
ఇంకా ఈ ఈత పండ్లతో జామ్ కూడా చేస్తారు. దీనిలో బెల్లం, నిమ్మరసం వేస్తే టేస్టీగా ఉంటుంది
ఈత పండ్ల జామ్
పండిన ఈత పండ్లతో ఒక గ్లాస్ పాలు పోసి దానిలో ఒక టేబుల్ స్పూన్ తేనే తాగితే బలం
ఈత పండ్ల స్మూతీ
ఈత చెట్టు నుంచి కట్ చేసిన ఈత కాయలతో పచ్చడి చేసుకుంటే రుచి అదిరిపోతోంది.
ఈత పండ్ల పచ్చడి
పండిన ఈత పండ్లను తీసుకుని వాటిని ముక్కలుగా కోసి సలాడ్‌లా చేసి తింటే ఆరోగ్యానికి మంచిది
ఈత పండ్ల సలాడ్
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి