రాజమౌళి తడబడుతున్నారా ?
గ్లోబల్ స్థాయిలో సినిమాలు దూసుకుపోతున్న వేళ, వాటి ప్రమోషన్స్‌లో సరికొత్త పోకడలు కనిపిస్తున్నాయి. బాలీవుడ్ రామాయణం ప్రమోషన్స్‌లో దూసుకుపోతుంటే, రాజమౌళి వారణాసి చిత్రం ఇంకా ఆ స్థాయిలో బజ్ సృష్టించడం లేదన్న చర్చ జరుగుతోంది. రాజమౌళి వ్యూహాత్మకంగా నెమ్మదిస్తున్నారా లేక పోటీలో వెనుకబడుతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
భారతీయ సినిమా గ్లోబల్ టార్గెట్‌గా దూసుకుపోతున్న నేపథ్యంలో, భారీ చిత్రాల ప్రమోషన్స్ విధానంలో సరికొత్త పోకడలు కనిపిస్తున్నాయి. షూటింగ్ దశ నుంచే ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ, అంతర్జాతీయ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ప్రచార వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో, అగ్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తదుపరి చిత్రం వారణాసి ప్రమోషన్స్ తీరుపై చర్చ మొదలైంది. ముఖ్యంగా బాలీవుడ్ నిర్మిస్తున్న రామాయణం చిత్రం జూలైలో జరిగే కామికాన్ ఈవెంట్‌లో ట్రైలర్ విడుదల చేసి ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షిస్తోంది. గతంలో కల్కి 2898 ఏడి కూడా కామికాన్‌ను వేదికగా చేసుకొని అంతర్జాతీయ స్థాయిలో బజ్ సృష్టించింది. అయితే వారణాసి చిత్రానికి సంబంధించి కామికాన్ వేదికపై ఎటువంటి ప్రమోషనల్ అడుగులు లేకపోవడం విస్మయాన్ని కలిగిస్తోంది. దీంతో రాజమౌళి ప్రమోషన్స్‌లో వెనుకబడ్డారా అనే సందేహాలు తలెత్తుతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం :
ఆహా అనిపిస్తున్న పోచమ్మ ట్రైలర్!
ఎన్టీఆర్ బీస్ట్ మోడ్.. కొత్త లుక్‌తో తారక్ సర్‌ప్రైజ్
షారుఖ్ ప్లేస్‌ని రణ్‌వీర్ కొట్టేస్తారా?
కోలీవుడ్‌లో సీక్వెల్స్ జోరు
స్కూళ్ల చుట్టూ జంక్ ఫుడ్ బ్యాన్?
కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా శబరిమల.. భక్తుల మనోభావాల సంగతేంటి?
ఈ కొత్త రిజర్వేషన్‌తో వారికి పండగే.. కానిస్టేబుల్ ఉద్యోగం పక్కా
వాయుగుండం ఎఫెక్ట్.. మూడు రోజులు వర్షాలు! భారత్‌కు ఎల్‌నినో ముప్పు
పోలవరాన్ని వీడని పెద్దపులి.. భయం గుప్పిట్లో గ్రామస్తులు
డేటింగ్ యాప్‌లో పరిచయం.. ఫ్లాట్ అమ్మేసి రూ.4.91 కోట్లు ఇచ్చేశాడు!
అంటార్కిటికాలో పూజలందుకుంటున్న మంచుగణపతి
భారత పాస్‌పోర్ట్ శుద్ద వేస్ట్.. హైదరాబాదీ ఆవేదన!
కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా శబరిమల.. భక్తుల మనోభావాల సంగతేంటి?
ఈ కొత్త రిజర్వేషన్‌తో వారికి పండగే.. కానిస్టేబుల్ ఉద్యోగం పక్కా
వాయుగుండం ఎఫెక్ట్.. మూడు రోజులు వర్షాలు! భారత్‌కు ఎల్‌నినో ముప్పు
గేమ్ షురూ.. అనిరుధ్‌కు కరెక్ట్ పోటీ అతడేనా..?

