తిరువణ్ణామలైకి వెళ్లలేని వారికి గుడ్ న్యూస్.. జిన్నూరులో మినీ అరుణాచలం!
Mini Arunachalam temple Andhra Pradesh: దేశంలో ప్రసిద్ధ పుణ్య క్షేత్రాల వాటి నమూనా ఆలయాలను మనం మన ఊర్లలో చూస్తూ ఉంటాం సుదూర ప్రాంతాలలో ఉన్న ప్రసిద్ధ ఆలయాలను దర్శించలేని వారు ఈ నమూనా ఆలయాలను దర్శిస్తూ తమ ఇష్ట దైవం ను కొలుస్తూ ఉంటారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
