AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Prices: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఒక్కసారిగా ఊహించని పరిణామం.. ఇవాల్టీ రేట్లు ఇవే..

బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఒక్కసారి ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్దంపై అనిశ్చిత నెలకొంది. వరుస ప్రకటనలు బంగారం ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి. బుధవారం గోల్డ్, సిల్వర్ రేట్లు భారీగా పెరిగాయి. లేటెస్ట్ ధరలు ఎలా ఉన్నాయంటే..

Venkatrao Lella
|

Updated on: Apr 15, 2026 | 10:41 AM

Share
బంగారం ధరలు మళ్లీ షాకిచ్చాయి. ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. గత రెండు రోజులుగా ధరలు పెరుగుతూ వస్తోన్నాయి. దీంతో కొనుగోలుదారులకు ఇది బ్యాడ్‌న్యూస్‌గా చెప్పవచ్చు. అంతర్జాతీయంగా యుద్ద పరిస్థితులు, అనిశ్చితి క్రమంలో గోల్డ్ రేట్లు పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ వారం నుంచి బంగారం ధరల్లో భారీ హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. బుధవారం రేట్లు వివిధ నగరాల్లో ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.

1 / 5
ప్రస్తుతం హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,55,350 వద్ద కొనసాగుతోంది. నిన్న ఇది రూ.1,53,930 వద్ద స్థిరపడగా.. ఇవాళ ఒక్కరోజే రూ.1420 పెరిగింది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,42,400 వద్ద ఉండగా.. నిన్న రూ.1,41,100 వద్ద కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే రూ.1300 పెరిగిందని చెప్పవచ్చు.

2 / 5
ఇక చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1.56,220గా ఉండగా.. నిన్న రూ.1,55,130 వద్ద స్థిరపడింది. నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ రూ.1090 పెరిగింది. ఇక 22 క్యారెట్ల రేటు మంగళవారం రూ.1,42,200గా ఉండగా.. బుధవారం రూ.1,43,200కి చేరుకుంది. నిన్నటితో చూస్తే ఇవాళ రూ.1000 పెరిగింది.

3 / 5
ఇక బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం రేటు రూ.1,55,350గా ఉండగా.. నిన్న ఇది రూ.1,53,930 వద్ద స్ధిరపడింది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,42,400గా ఉండగా... మంగళవారం రూ.1,41,100గా ఉంది. ఇక ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,55,500గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,42,550 వద్ద కొనసాగుతోంది.

4 / 5
అటు సిల్వర్ రేట్లు కూడా భారీగా పెరిగాయి. ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.2.70 లక్షల వద్ద ఉండగా.. నిన్న రూ.2.55 లక్షల వద్ద ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.15 వేలు పెరిగింది. ఇక హైదరాబాద్‌లో కేజి వెండి ధర రూ.2.75 లక్షల వద్ద ఉండగా.. నిన్న రూ.2.65 లక్షల వద్ద స్థిరపడింది. నిన్నటితో చూస్తే ఇవాళ రూ.10 వేలు పెరిగింది.

5 / 5
Follow Us
22 రివ్యూలు.. జీరో సక్సెస్.. ఈ ప్లేయర్ డీఆర్‌ఎస్‌ లెక్కలు చూస్తే

డైట్ సీక్రెట్ రివీల్ చేసిన హీరోయిన్ ఆమని..

తక్కువ ధరలో ట్రిగ్గర్‌‌ ట్రేజ్‌2 వైర్‌‌లెస్‌ ఇయర్‌‌ బడ్స్‌

ఈ మొక్కలు ఇంట్లో ఉంటే అప్పులపాలవుతారు! వాస్తు ప్రకారం పెంచకూడనివి

మీతో పాటు ట్రైన్‌లో సైకిల్ తీసుకెళ్లవచ్చా..? లగేజీ రూల్స్

బడ్జెట్‌లో స్మార్ట్‌వాచ్‌ నాయిస్‌ఫిట్‌ హలో లిమిటెడ్ ధర ఎంతంటే

 ఇరుముడి' చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ నక్షత్ర రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

SLBC టన్నెల్‌లో బిగ్ ప్రోగ్రెస్.. షీర్ జోన్ దాటేశారు.

శాంసంగ్ నుంచి గెలాక్సీ ఎస్27 అల్ట్రా స్మార్ట్‌ఫోన్.. స్పెషాలిటీస్

88 నోబాల్స్.. టెస్ట్ క్రికెట్ హిస్టరీలోనే చెత్త రికార్డ్