వాస్తు శాస్త్రంలో ఇంట్లో చీపుర్లు ఉంచడం, కొనడం, విసిరేయడం మొదలైన అన్ని నియమాలు ఇవ్వబడ్డాయి. ప్రతి వ్యక్తి ఈ నియమాలను పాటించాలి.. లేదంటే.. ఇంట్లో ప్రతికూలత ఏర్పడుతుందట.
వాస్తు శాస్త్ర నియమాలు సూర్యరశ్మిపై ఆధారపడి ఉంటాయి కాబట్టి.. అటువంటి పరిస్థితిలో.. ఇంటిలోని ప్రతికూలతను తొలగించడానికి, ఇంటికి కృత్రిమ లైటింగ్ విషయంలో కూడా వాస్తు నియమాలను పాటించాలి
Vastu Tips: డోర్బెల్కు సంబంధించిన వాస్తు చిట్కాలను అనుసరించడం ద్వారా మీరు జీవితంలో సంతోషాన్ని, శ్రేయస్సును పొందవచ్చు. ఈరోజు డోర్ బెల్ కు సంబంధించి వాస్తు నియమాల గురించి తెలుసుకుందాం..
Vastu Tips: ఈ రోజుల్లో ఇంటిని స్టైలిష్గా మార్చేందుకు టైల్స్ లేదా మార్బుల్ వంటి ఫ్లోరింగ్ని ఉపయోగిస్తున్నారు. అయితే ఫ్లోరింగ్ ను ఏర్పాటు చేసుకునే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే.. కుటుంబంలో మాత్రమే కాదు జీవితంలో కూడా ఆనందాన్ని పొందవచ్చు.
Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో వాస్తు దోషం ఉంటే భార్యాభర్తల మధ్య కారణం లేకుండా గొడవలు జరుగుతాయి. అటువంటి పరిస్థితిలో, పడకగదిలో కొన్ని వస్తువులను దూరంగా ఉండాలి. అవి ఏంటో తెలుసుకుందాం.
వాస్తు నియమాల ప్రకారం ఇంట్లో అమర్చినట్లయితే, అది జీవితంలో ఆనందం, శ్రేయస్సును కలిగిస్తుంది. మనీ ప్లాంట్ను ఏర్పాటుకు వాస్తు శాస్త్రంలో ప్రత్యేక సూచనలు ఇవ్వబడ్డాయి. వీటి అనుగుణంగా మనీ ప్లాంట్ ను ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది.
ప్రాచీన కాలం నుంచి రోజూ తులసి మొక్కను పూజిస్తారు. రోజూ నీరు పోస్తారు. అయితే తులసికి కొన్ని ప్రత్యేక సందర్భాలలో నీరు పోయడం ఆశుభకరమని శాస్త్రాలు చెబుతున్నారు. ఈరోజు ఏ రోజున ఎటువంటి సందర్భాల్లో తులసికి నీరు పోయకూడదు తెలుసుకుందాం..
వాస్తు ప్రకారం.. తులసి మొక్కను ఇంట్లో ఉంచడం వల్ల కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. అంతేకాదు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని నమ్మకం.
వాస్తు శాస్త్రం ప్రకారం (Vastu tips in telugu) .. మట్టితో చేసిన ఈ వస్తువులను నిబంధనల ప్రకారం ఉపయోగిస్తే, డబ్బు ఇబ్బందులు తీరతాయి. చేపట్టిన పనుల్లో విజయం సొంతమవుతుంది.
Vastu Tips: వాస్తులో దిశలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇంటి దిశలో పెట్టుకునే వస్తువులు మనిషి జీవితంపై తీవ్ర ప్రభావం చుపిస్తాయని వాస్తుశాస్త్రం (Vastu shastra)పేర్కొంది. ఇంట్లో పెట్టుకునే వస్తువుల స్థానం..