Kushitha Kallapu: చీరకట్టులో కేకే పెట్టించిన కుర్ర భామ.. కుషిత క్యూట్ ఫొటోస్
కుషిత కల్లపు తెలుగు చిత్రసీమలో నటిగా, మోడల్‌గా గుర్తింపు పొందింది ఈ యంగ్ బ్యూటీ. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా ద్వారా, ముఖ్యంగా టిక్‌టాక్ వీడియోల ద్వారా ప్రజల్లో బాగా పాపులర్ అయింది. ఆ తర్వాత తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టి, చిన్న పాత్రల నుంచి కథానాయికగా ఎదిగింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
