పుట్టగొడుగులను లొట్టలేసుకుని తింటున్నారా? ఇలా తింటే చాలా డేంజర్.. రక్తాలొచ్చేలా గోక్కోవాల్సిందే..?
పుట్టగొడుగులు ఆరోగ్యానికి చాలా మంచివి, కానీ సరిగ్గా ఉడికించకపోతే ప్రమాదకరమైనవి. ఉడికించని షిటేక్ పుట్టగొడుగులు తీవ్రమైన చర్మ సమస్యలకు దారితీయవచ్చు. అయితే, బాగా ఉడికించిన పుట్టగొడుగులు రోగనిరోధక శక్తిని పెంచుతాయి, క్యాన్సర్, గుండె జబ్బులు, మొటిమలను నివారించడంలో సహాయపడతాయి. మలబద్ధకం, అల్సర్ సమస్యలకు కూడా ఉపశమనం కలిగిస్తాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
