Diwali Vastu Tips: దీపావళికి ఇంటిని అందంగా అలంకరించుకోవాలనుకుంటున్నారా.. ఈ రంగులు బెస్ట్ ఎంపిక..

హిందువుల ప్రముఖ పండగల్లో దీపావళి కూడా ఒకటి. దసరా నవరాత్రుల సందడి నుంచి బయటకు వచ్చిన ప్రజలు దీపావళి పండగ కోసం రెడీ అవుతున్నారు. హిందూ మతంలో దీపావళి పండుగకు చాలా ప్రాముఖ్యత ఉంది. దీపావళి పండగ జరుపుకోవడానికి పురాణాల్లో కొన్ని కథలు కూడా ఉన్నాయి. లోక కంటకుడైన రాక్షసుడు నరకాసుడిని వధించి ప్రజలకు, మునులకు రాక్షసుడి నుంచి విముక్తి కలిగించిన రోజుగా నరక చతుర్దశి , దీపావళిని జరుపుకుంటారు. అంతేకాదు శ్రీ రాముడు వనవాసం ముగించుకుని తిరిగి అయోధ్యకు వచ్చిన రోజుని కూడా ప్రజలు దీపావళిగా జరుపుకున్నారని.. అప్పటి నుంచి దీపావళిని జరుపుకునే ఆనవాయితీ కొనసాగుతుందని విశ్వాసం. 

Surya Kala

|

Updated on: Oct 27, 2023 | 6:11 PM

దీపావళి పండగకు ముందునుంచే ప్రజలు సన్నాహాలు జరుపుకుంటారు. తమ ఇళ్లను దుమ్ము ధూళి లేకుండా శుభ్ర పరచి అందంగా అలంకరించడం ప్రారంభిస్తారు. తమ ఇళ్లకు రంగులు వేసుకుంటారు. ఇంటి ముందు ముగ్గులు తీర్చిదిద్దుతారు. లక్ష్మీ దేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ ఇంటిపై ఉండేలా వాస్తు ప్రకారం కొన్ని రంగులు ఎంచుకోవాలి. 

1 / 6
వాస్తు శాస్త్ర నియమాలు పాటిస్తూ ఇంటికి వేసే రంగులను ఎంచుకుంటే.. ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది.  అంతేకాదు ఇంట్లో శాంతి, సుఖ సంపదలు ఉండే విధంగా ఇంటి గోడలకు వేసుకునే రంగులను ఎంచుకోవాలి. కనుక ఇంటి గోడలకు వేసుకునే రంగులను తేలికపాటి, సున్నితమైన రంగులను ఎంచుకోవాలని వాస్తుశాస్త్రం సూచిస్తోంది.

2 / 6
ఇలాంటి పాజిటివ్ రంగులను ఎంచుకుంటే ఆ ఇంట్లో ప్రతికూల శక్తి ప్రవేశించదు. అదే సమయంలో ముదురు రంగులు అంటే నలుపు వంటి రంగులను వేసుకుంటే ఆ ఇంట్లో ప్రతి కూల శక్తిని ఆకర్షిస్తుందని విశ్వాసం. 

3 / 6
దీపావళి సందర్భంగా ఇంటిని శుభ్ర పరచుకుని.. అందంగా అలంకరించేందుకు .. ఇంటి గోడలకు రంగులు ఎంచుకోవాలనుకుంటే.. బెస్ట్ ఎంపిక తెలుపు, లేత పసుపు, లేత నారింజ, లేత గులాబీ, లేత నీలం వంటి కంటికి చల్లదనాన్ని ఇచ్చే రంగులను ఎంపిక చేసుకోండి. 

4 / 6
దీపావళికి లక్ష్మీదేవి పూజ చేసే సమయంలో ఎరుపు రంగు దుస్తులకు ప్రాధాన్యత ఇవ్వండి. లక్ష్మీదేవికి ఇష్టమైన రంగు ఎరుపు. కనుక పూజ సమయంలో లక్ష్మీదేవికి ఎరుపు పువ్వులు అంటే గులాబీ, మందారం వంటి పువ్వులతో పూజ చేయండి.   

5 / 6
అయితే లక్ష్మీదేవికి ఇష్టమైన రంగు అని ఎరుపు రంగు, వంటి ముదురు రంగులను గోడలకు వేయకండి. దీపావళి రోజున వేసే రంగులతో లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం కోసం తగిన రంగులు ఎంచుకోండి. మీ జీవితంలో ఆనందాన్ని  పొందండి. 

6 / 6
Follow us
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన

కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్

పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..

గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి

పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..

టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.

దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.

'మీరు మాత్రం క్షమించకండి సార్'.. పోసాని క్షమాపణలపై నిర్మాత ట్వీట్

అంబానీ కారు డ్రైవర్​ జీతం ఎంతో తెలుసా ?? అసలు కథ ఇది !!

ఇండియాలోనే ఉన్నానా ?? నమ్మలేకపోయిన జపాన్ టూరిస్ట్