Astro Tips for Tulasi: రోజూ తులసిని పూజిస్తారా.. ఉదయం, సాయంత్రం పూజా నియమాలు మీ కోసం..

హిందూమతంలో తులసి ప్రాముఖ్యత విశిష్టమైనది. తులసిలో ఉన్న ఆయుర్వేద ప్రయోజనాలు కూడా  అందరికి తెలుసు. అంతేకాదు తులసిని మతపరంగా తల్లిగా పరిగణిస్తారు. నిత్యం తులసిని పూజించే ఇంట్లో దుఃఖం, దారిద్ర్యం శాశ్వతంగా తొలగిపోతాయి. అయితే రోజువారీ చేసే తులసి పూజకు కొన్ని నియమాలున్నాయి. అవి ఏమిటో తెలుసుకుందాం.. 

Surya Kala

|

Updated on: Oct 27, 2023 | 5:02 PM

తులసి మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైనది. తులసికి శాలిగ్రామంతో వివాహమైంది. శాలిగ్రామం విష్ణువు రూపం. కాబట్టి, విష్ణువును ప్రసన్నం చేసుకోవాలంటే తులసిని నైవేద్యంగా సమర్పించాలి.

1 / 8
తులసి ఎంత పవిత్రమైంది అంటే, ఎన్ని రకాలు ఆహారాలను నైవేద్యంగా సమర్పించినా.. తులసి దళం లేనిదే  ఆ నైవేద్యం అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. ఒక చిన్న తులసి ఆకు నైవేధ్యాన్ని పరిపూర్ణం చేస్తుంది. ఆహారంపై ప్రసాదంగా మారుతుంది. అంతేకాదు నీటిలో తులసి ఆకులను చేర్చితే.. అది తీర్ధం అవుతుంది. రోజూ ఉదయాన్నే రెండు తులసి ఆకులను తింటే ఎన్నో రకాల రోగాలను శాశ్వతంగా దూరం చేసుకోవచ్చు.

2 / 8
తులసి వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. అందువల్ల తులసి చుట్టూ ఉన్న ప్రాంతం దేవతల నివాసం అని నమ్మకం. కనుక తులసి ఉన్న ప్రాంతాన్ని ఎప్పుడూ శుభ్రంగా, పవిత్రంగా ఉంచుకోవాలి.

3 / 8
తులసి ఎంత పవిత్రమైనదో దాని కొమ్మలు, వేర్లు, ఆకులు , మట్టిని కూడా పవిత్రంగా భావిస్తారు. ఎందుకంటే తులసి వేర్లు ఆ నేలలోనే ఉంటాయి. అందుచేత ఏదైనా శుభ కార్యం జరిగినప్పుడు తులసి కుండలోని మట్టిని నుదుటికి బొట్టుగా ధరిస్తారు. 

4 / 8

తులసి మొక్కల చుట్టూ ఉండే గడ్డిని కలుపు మొక్కలుగా భావించి పెకిలించి విసిరేసే బదులు, వాటిని కాగితపు సంచిలో చుట్టి భద్రంగా ఉంచండి. తులసి సన్నిధిలో పెరిగిన కారణంగా ఆ గడ్డి కూడా లక్ష్మి అనుగ్రహాన్ని పొందింది. ఆ గడ్డిని భద్రంగా ఉంచుకుంటే సంపద పెరుగుతుందని విశ్వాసం. 

5 / 8
ప్రతిరోజూ సాయంత్రం తులసి దగ్గర దీపం వెలిగిస్తారు. అయితే అలా దీపం వెలిగించే ముందు దీపం కింద కొద్దిగా ధాన్యం లేదా బియ్యం పోయాలి. అప్పుడు దానిపై దీపం పెట్టాలి.  ఇలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా లభిస్తుందని విశ్వాసం. అనంతరం ఆ ధాన్యం గింజలను చిన్న చిన్న జీవులకు ఆహారంగా అందజేయడం శుభప్రదం.  

6 / 8
తులసి కృష్ణుడికి ప్రీతిపాత్రమైనది. అందువల్ల రోజువారీ దేవారాధనలో తులసి దళంతో కూడిన నైవేద్యం కృష్ణుడి ప్రసాదంగా భావిస్తారు. అంతేకాదు తులసి సంజీవని.. కనుక తులసి పవిత్రతను కాపాడుతూ ఉండాలి

7 / 8
 తులసి మాల ధరించేవారు మద్యం, మాంసాహారం తీసుకోకూడదు. ఈ నియమాలు పాటిస్తే తులసమ్మ అనుగ్రహం మాత్రమే కాదు.. లక్ష్మి, విష్ణువు అనుగ్రహం పొంది దుఃఖం, బాధలు తొలగిపోతాయి.

8 / 8
Follow us
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..

ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్

ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్

శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి

స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే

శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?