జాలీ జాలీగా హోలీ ఆడుదాం అనుకుంటున్నారా.. తప్పక పాటించాల్సిన స్కిన్ కేర్ టిప్స్ ఇవే
Samatha
01 march 2026
హోలీ పండుగ వచ్చేసింది. దీంతో చాలా మంది పిల్లలు, పెద్దలు అందరూ కలిసి ఆనందంగా హోలీ పండుగ
ఆడాలి అనుకుంటారు.
హోలీ
అయితే హోలీ ఆడే ముందు మీ చర్మాన్ని రసాయన రంగుల నుంచి కాపాడుకోవడానికి తప్పకుండా కొన్ని చిట్కాలు పాటించాలంట
.
చిట్కాలు
హోలీ ఆడే ముందు తప్పకుండా మీ చర్మాన్ని బాగ శుభ్రం చేసుకోండి. తర్వాత కొబ్బరి లేదా బాదం నూనె చర్మానికి రాసుకోవాలి.
ఫేస్ క్లీనింగ్
అదే విధంగా ముఖం, చేతులు, కాళ్లు మెడ పై భాగంలో నూనె రాయడం వలన ఎలాంటి చర్మ సమస్యలు వస్తాయి
నూనె రాయడం
దీని వలన నూనె చర్మం పై రక్షణ పొరను ఏర్పరిచి, రంగులు మీ చర్మాన్ని డైరెక్ట్‌గా తాకకుండా చేస
్తుంది. ఇది చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది.
చర్మంపై పొర
అంతే కాకుండా ఇవి మీ చర్మాన్ని రంగుల నుంచి కాపాడుతాయి. చర్మ సంరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతాయి. చర్మం గ్లో పోకుండా ఉంటుంది.
చర్మ సంరక్షణ
అంతే కాకుండా హోలీ ఆడిన తర్వాత కూడా రంగులను చాలా సున్నితంగా తొలిగించాలంట. బాగా రుద్దడం వలన చర్మం దెబ్బతినే ఛాన్స్ ఉంది.
చర్మాన్ని రుద్దడం
హోలీ ఆడిన తర్వాత స్నానం చేసిన వెంటనే చర్మానికి నూనె లేదా మాయిశ్చరైజర్ రాయడి. దీని వలన చర్మం హైడ్రేట్ గా ఉంటుంది.
హైడ్రేట్
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : వీరి మధ్య మాట్లాడటం మీకే ప్రమాదకరం!
మల్లె చెట్టు బాగా గుబురుగా పూయాలా.. బెస్ట్ టిప్స్ ఇవే!
కీరదోసతో అద్భుతమైన ప్రయోజనాలు.. ఎప్పుడు తినడం మంచిదంటే?