ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియాలో కలిపి దాదాపు 10సంవత్సరాలు సబ్ ఎడిటర్‌గా, ప్రోగ్రాం ప్రొడ్యూసర్‌గా విధులను నిర్వహిస్తున్నాను. టీవీ 5 లో వెబ్ సైట్‌లో సబ్ ఎడిటర్ గా 4.6 సంవత్సరాలు, ప్రైమ్ 9, 99 న్యూస్ ఛానల్‌లో సబ్ ఎడిటర్, ప్రోగ్రాం ప్రొడ్యూసర్, స్పెషల్ స్టోరీ రైటర్‌గా 4 ఏళ్లు ఉద్యోగం చేశాను.. టీవీ 9 వెబ్ సైట్‌లో సబ్ ఎడిటర్‌గా 2021 నుంచి ఉద్యోగం చేస్తున్నాను ..
ఉగ్రదాడిలో తృటిలో తప్పిన ముప్పు.. ఫుడ్ ఆర్డర్ ఆలస్యం అవ్వడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న ఫ్యామిలీ
ఒకొక్కసారి ఆలస్యం అమృతమే అవుతుంది అని అంటారు ఈ విషయం తెలిస్తే జమ్మూ కశ్మీర్‌లో సెలవులు గడుపుతున్న కేరళ కుటుంబం పహల్గామ్‌లో జరగిన ఘోరమైన ఉగ్రవాద దాడి నుంచి తృటిలో తప్పించుకుంది. కశ్మీరీ స్పెషల్ ఫుడ్ సాల్ట్ మటన్ రోగన్ జోష్ ఫుడ్ ఆలస్యం అవ్వడంతో ఆ కుటుంబం తమ ప్రయాణ ప్రణాళికలను వాయిదా వేసుకుంది.
- Surya Kala
- Updated on: Apr 24, 2025
- 2:33 pm
Mayonnaise: మరో రాష్ట్రంలో మయోన్నైస్‌పై నిషేధం.. చిన్న, పెద్ద షాప్స్ ఎక్కడ అమ్మినా చర్యలు తప్పవని హెచ్చరిక..
తమిళనాడులోని హోటళ్లు, రోడ్డు పక్కన ఉన్న స్టాళ్లలో మయోన్నైస్ అమ్మకాలను నిషేధిస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఆదేశం ఒక సంవత్సరం పాటు అమలులో ఉంటుంది. ఈ ఆదేశాన్ని ఉల్లంఘించే దుకాణాల లైసెన్స్‌లను రద్దు చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తమిళనాడు ప్రభుత్వం హెచ్చరించింది.
- Surya Kala
- Updated on: Apr 24, 2025
- 1:17 pm
Brahma Kamalam: వైట్, పింక్ కలర్ లో వికసిస్తూ పర్యాటకులను ఆకర్షిస్తోన్న బ్రహ్మ కమలం పువ్వులు..
రాత్రి వికసించి ఉదయం వాడిపోయే పువ్వుల్లో బ్రహ్మకమలం ఒకటి. వీటిని నిశాగంధి అని కూడా అంటారు. ఈ పువ్వుల పట్ల హిందువుల్లో అనేక నమ్మకాలున్నాయి. బ్రహ్మ కమలం వికసించే సమయంలో ప్రజలను ఆకర్షిస్తాయి. ఆధ్యాత్మికతతో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ బ్రహ్మ కమలం పువ్వులు తెలుపు, గులాబీ రంగులలో వికసిస్తాయి. ఈ పువ్వులు జ్వరం, జలుబు, ఉబ్బసం చికిత్సకు ఔషధంగా ఉపయోగపడతాయి. తాజాగా తమిళనాడులోని పర్వత నగరంలో బ్రహ్మ కమలాలు వికసించాయి. ఈ పువ్వులను చూసి ఆనందిస్తున్నారు.. పర్యాటకులు ఫోటోలు దిగుతున్నారు.
- Surya Kala
- Updated on: Apr 24, 2025
- 12:19 pm
Vastu tips for Mirror: ఇంట్లో వాస్తు దోషాలున్యాయా.. బెస్ట్ రెమిడీ అద్దం అని మీకు తెలుసా..!
వాస్తు శాస్త్రంలో ఇంటి నిర్మాణం గురించి మాత్రమే కాదు.. ఇంట్లో పెట్టుకునే వస్తువులు విషయంలో కూడా నియమాలున్నాయి. అలా ఇంట్లో పెట్టుకునే అద్దం విషయంలో కూడా అనేక నివారణలు ప్రస్తావించబడ్డాయి. వాస్తుకు సంబంధించిన అనేక రహస్యాలు సరళంగా కనిపించే అద్దం వంటి వస్తువులో దాగి ఉన్నాయి. వాస్తు ప్రకారం సరైన దిశలో ఉంచిన అద్దం మీ ఇంట్లో సానుకూలతను ఎలా పెంచుతుంది? మీ ఇంటికి సంబంధించిన అనేక ప్రధాన వాస్తు లోపాలను ఎలా తొలగిస్తుంది. ఈ రోజు తెలుసుకుందాం..
- Surya Kala
- Updated on: Apr 24, 2025
- 11:43 am
No Sugar Challenge: 15 రోజులు స్వీట్స్ తినడం మానేస్తే కలిగే ఆరోగ్యానికి మంచిదా.. చెడా.. తెలుసుకోండి..
భారతీయులు భోజన ప్రియులు. విందు , వినోదం, సంతోషం ఇలా ఏ సందర్భంలోనైనా సరే స్వీట్స్ ఉండాల్సిందే. చాలా మందికి స్వీట్లు తినడం అంటే చాలా ఇష్టం. అయితే అతిగా స్వీట్స్ తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. కనుక చక్కెరను పరిమిత పరిమాణంలో తీసుకోవాలి. అయితే 15 రోజుల పాటు స్వీట్లు తినడం మానేస్తే..శరీరంలో ఏ మార్పులు కనిపిస్తాయో తెలుసా..
- Surya Kala
- Updated on: Apr 24, 2025
- 11:22 am
Wearing Toe Rings: వివాహిత స్త్రీ కాలి మెట్టెలు పోగొట్టుకుంటే.. భర్తకు సంబంధించిన ఈ సంకేతాలకు సూచనట
సనాతన ధర్మంలో వివాహిత స్త్రీ కాలి మెట్టెలు వైవాహిక ఆనందానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ఇది కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు. అనేక నమ్మకాలు, సంప్రదాయాలకు సాక్షి కూడా. వివాహిత స్త్రీలు ఎల్లప్పుడూ మెట్టెలను తమ కాలి బొటనవేలుకి పక్కన ఉన్న వేలుకి ధరిస్తారు. శకున శాస్త్రం ప్రకారం కాలి మెట్టులు పోవడం అనేది భర్తకు సంబంధించిన అనేక సంకేతాలు తెలుస్తాయని తెలుస్తోంది.
- Surya Kala
- Updated on: Apr 24, 2025
- 10:47 am
Pahalgam Attack: సరిహద్దు అవతల నుంచే హ్యాండ్లర్ కు శిక్షణ.. యాప్ ద్వారా పర్యాటకుల దగ్గరకు చేరుకున్న ఉగ్రవాదులు
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు పక్కా ప్లాన్ తోనే జరిపారు. ఇక్కడ పర్యాటకుల మీద దాడి చేసేందుకు ఉగ్రవాదులు ప్రత్యేక సన్నాహాలు చేసుకున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ సైన్యం, నిఘా సంస్థ ఐఎస్ఐ సహాయంతోనే ఉగ్రవాదులు ఈ దాడులను విజయవంతంగా నిర్వహించారని చెబుతున్నారు. ఈ ఉగ్రవాదులకు దాడి కోసం సరిహద్దు అవతల నుంచి సరైన శిక్షణ ఇవ్వబడింది.
- Surya Kala
- Updated on: Apr 24, 2025
- 10:17 am
సలాడ్ మీద ఉప్పు చల్లుకోవడం ఇష్టమా.. ఎన్ని ఆరోగ్య సమస్యలో తెలుసా
సలాడ్-మీద-ఉప్పు-చల్లుకోవడం-చాలా-మందికి-ఇష్టమైన-అలవాటు--అయితే-ఈ-అలవాటు-ఆరోగ్యానికి-అంత-మంచిది-కాదు--ఉప్పు-శరీరంలో-సోడియం-స్థాయిని-పెంచుతుంది--ఆరోగ్య-సమస్యలను-కలిగిస్తుంది-salt-on-salad
- Surya Kala
- Updated on: Apr 24, 2025
- 9:41 am
Beat the Heat: వేసవిలో శీతల పానీయాలకు బదులుగా ఈ 5 సహజమైన డ్రింక్స్ తాగండి..
వేసవిలో డీహైడ్రేషన్ కారణంగా.. అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలు వస్తాయి. అటువంటి పరిస్థితిలో ప్రతి ఒక్కరూ తినే ఆహారంలో కొన్ని పానీయాలను చేర్చుకోవాలి. వీటిని రోజూ తాగడం వలన శరీరానికి చల్లదనంతో పాటు తగిన శక్తిని అందించడంలో సహాయపడతాయి. అలాగే ఈ పానీయాలు తాగడం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉండాలి. వేసవిలో బెస్ట్ డ్రింక్స్ ఏమిటంటే..
- Surya Kala
- Updated on: Apr 24, 2025
- 9:12 am
Pitra Dosham: ఇంట్లో అకారణంగా గొడవలు జరుగుతున్నాయా.. పితృ దోషానికి సంకేతం కావచ్చు.. జాగ్రత్త సుమా
ఎటువంటి కారణం లేకుండా మన చుట్టూ సమస్యలు చుట్టుముట్టడం, ఇంట్లో తగాదాలు, కలహాల వాతావరణం ఉండటం వంటివి ఇవి పితృ దోషం లక్షణాలు కావచ్చు. పితృ దోషం అంటే ఏమిటి? ఈ దోషం ఎలా వస్తుంది? దీని లక్షణాలు ఏమిటి? పండితులు చెప్పిన విషయాల గురించి తెలుసుకుందాం.
- Surya Kala
- Updated on: Apr 24, 2025
- 8:35 am
Pahalgam Attack: ఉగ్రవాది నుంచి పర్యాటకుడి ప్రాణాలు కాపాడేందుకు పోరాడిన హార్స్ రైడర్.. తుపాకీకి బలి
జమ్మూకశ్మీర్‌లో పహల్గామ్ మంగళవారం వరకూ ఎంతో ప్రశాంతంగా ఉన్న అందమైన ప్రాంతం. భూతల అందాలతో పర్యాటకులను అలరించే ప్రదేశంలో ఉగ్రవాదుల దాడితో ఒక్కసారిగా ఉల్కిపడింది. ఆటపాటలతో సందడిగా గుడుపుతున్న ప్రాంతంలో ఒక్కసారిగా ఉగ్రదాడి జరగడంతో పర్యాటకులు భయబ్రాంతులకు గురయ్యారు. ఉగ్రవాదుల కాల్పుల నుంచి తప్పించుకునేందుకు పర్యాటకులు పరిగెత్తుతున్న సమయంలో అక్కడే ఉన్న ఒక పోనీ హార్స్ రైడర్ ఆసాధారణ దైర్యసాహసాలను ప్రదర్శించాడు. చివరికి ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయాడు.
- Surya Kala
- Updated on: Apr 24, 2025
- 7:52 am
అక్షయ తృతీయ రోజున బంగారం, వెండి వస్తువులను ఏ రాశి ప్రకారం కొనడం శుభప్రదం అంటే..
అక్షయ తృతీయను హిందూ మతంలో చాలా పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ రోజున ఎటువంటి ముహూర్తాలను చూసుకోకుండా శుభ కార్యాలు చేయవచ్చు, ముఖ్యంగా షాపింగ్ చాలా ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం మీరు మీ రాశిచక్రం ప్రకారం వస్తువులను కొనుగోలు చేస్తే.. అది మరింత శుభ ఫలితాలను ఇస్తుంది.
- Surya Kala
- Updated on: Apr 24, 2025
- 7:21 am