సందీప్ రెడ్డి వంగా సినిమాలు హీరోయిన్ల కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా మారుతున్నాయి. కియారా అద్వానీ కబీర్ సింగ్‌తో, త్రిప్తి డిమ్రీ యానిమల్తో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఇప్పుడు ఆయన స్పిరిట్ సినిమాతో ఐశ్వర్య దేశాయ్ దేశవ్యాప్తంగా పరిచయం అవుతున్నారు. సందీప్ వంగా నటీమణులను ఓవర్‌నైట్ స్టార్లుగా మార్చేస్తున్నారు.