బెంగళూరులో 29 ఏళ్ల ఐటీ ఉద్యోగిని విద్యాజ్యోతి జ్యోతిషుడి మాటలు నమ్మి ఆత్మహత్య చేసుకుంది. చావు దగ్గరపడిందని, పూజలు చేయమని జ్యోతిష్యుడు చెప్పడంతో భయపడిన ఆమె, తొమ్మిది రోజుల పూజల అనంతరం ఉరి వేసుకుంది. ఈ ఘటన సమాజంలో మూఢనమ్మకాల ప్రభావాన్ని మరోసారి చర్చనీయాంశం చేసింది.