AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nani Promotion: ప్రమోషన్స్‎లో నేచురల్ స్టార్ రూటే సపరేటు.. నాని మాత్రమే ఆలా..

మామూలుగా అయితే మన దగ్గర సినిమాల కోసం ప్రమోషనల్ సాంగ్స్ చేయడం చాలా తక్కువ. ఎప్పుడో గానీ మన హీరోలు అలా చేయరు.. కానీ ఓ హీరో మాత్రం వరసగా తన సినిమాల కోసం ప్రమోషనల్ సాంగ్స్ చేస్తూనే ఉన్నారు. క్రమం తప్పకుండా ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. లేటెస్ట్ సినిమా కోసం కూడా అదిరిపోయే ప్రమోషనల్ ట్రీట్ ఇచ్చారు. ఇంతకీ ఎవరా హీరో..?

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: Apr 28, 2025 | 11:50 AM

Share
ఏం చేసినా తన సినిమాల గురించే మాట్లాడుకునేలా చేస్తుంటారు నాని. ముఖ్యంగా ప్రమోషన్స్ విషయంలో నాని అస్సలు కాంప్రమైజ్ అవ్వరు. దానికోసం వీలైనంత కొత్తగా ప్రయత్నిస్తుంటారు న్యాచురల్ స్టార్.

1 / 5
అందులో భాగంగానే ప్రమోషనల్ సాంగ్స్ ఎక్కువగా చేస్తుంటారు నాని. టాలీవుడ్‌లో ఈ కల్చర్ ఎక్కువగా ఫాలో అయ్యేది నాని మాత్రమే. నిన్ను కోరి కోసం అడిగా అడిగా అంటూ ఓ ప్రమోషనల్ సాంగ్ చేసారు నాని. అప్పట్లో అది సంచలనం. 

2 / 5
ఆ తర్వాత కొన్ని సినిమాలకు ఇదే ఫాలో అయ్యారీయన. ఇక అంటే సుందరానికి కోసం చేసిన ప్రమోషనల్ సాంగ్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక గ్యాంగ్ లీడర్ ప్రమోషనల్ సాంగ్ అయితే ఇప్పటికీ సంచలనమే. అనిరుధ్‌తో కలిసి ఆ పాటలో అదిరిపోయే స్టెప్పులేసారు నాని.

3 / 5
తాజాగా హిట్ 3 కోసం అలాంటి పాటనే చేసారు నాని. తన కోసమే అంటూ సాగే ఈ పాటను ప్రమోషన్ కోసమే షూట్ చేసారు. అనిరుధ్ రవిచంద్ర ఈ పాటను పాడారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.

4 / 5
మొత్తానికి నాని చేస్తున్న ఈ ప్రమోషనల్ సాంగ్స్ సినిమాలకు కూడా బాగానే హెల్ప్ అవుతున్నాయి. అందుకే అదే కంటిన్యూ చేస్తున్నారీయన. తర్వాత సినిమాలకు కూడా ఇదే కంటిన్యూ చేస్తారా.? లేక మరో దారిలో వెళ్తారో చుడాలిక.

5 / 5
Follow Us
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..

పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!

400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?

సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..

దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..

మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్

ఛేజింగ్‌కు ముందే ఓటమి ఒప్పేసుకున్న పాక్ కోచ్.. ఎందుకంటే?

నాగచైతన్య సినిమాలో సీనియర్ హీరోయిన్..
నాగచైతన్య సినిమాలో సీనియర్ హీరోయిన్..
డిగ్రీ పాస్ అయితే చాలు.. 4,500 బ్యాంక్ అప్రెంటిస్ పోస్టులు, నెలకు

జూన్ 2026లో అత్యధిక ఎఫ్‌డీ వడ్డీ రేట్లు ఇస్తున్న బ్యాంకులు ఇవే..!