AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movies: థియేటర్లలో స్టార్ హీరోస్ మూవీస్.. ఓటీటీల్లో 20కు పైగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. ఫుల్ లిస్ట్

సంక్రాంతి తర్వాత చాలా రోజులకు థియేటర్లలో స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అలాగే ఓటీటీలోనూ పలు ఆసక్తికరమైన చిత్రాలు, వెబ్‌ సిరీస్‌లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. మరి మే మొదటివారంలో అటు థియేటర్‌లో, ఇటు ఓటీటీలోసందడి చేసే సినిమాలేంటో చూద్దాం రండి.

OTT Movies: థియేటర్లలో స్టార్ హీరోస్ మూవీస్.. ఓటీటీల్లో 20కు పైగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. ఫుల్ లిస్ట్
OTT Movies
Basha Shek
|

Updated on: Apr 28, 2025 | 4:02 PM

Share

చాలా రోజుల తర్వాత థియేటర్లలో స్టార్ హీరోల సినిమాల సందడి కనిపించనుంది. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది న్యాచురల్ స్టార్ నాని నటించిన హిట్-3. టీజర్స్, ట్రైలర్‌ తోనే ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా మే 1 ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు సూర్య నటించిన రెట్రో కూడా ఇదే తారీఖున ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక బాలీవుడ్ లో అజయ్‌ దేవ్‌గణ్‌ రైడ్-2, సంజయ్‌దత్‌, సన్నీ సింగ్‌ల ‘భూతిని’ సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఇక ఓటీటీల విషయానికి వస్తే.. ఈ వారం పెద్దగా తెలుగు సినిమాలేవీ స్ట్రీమింగ్ కు రావడం లేదు.  అయితే ఇతర భాషలకు సంబంధించి మొత్తం ఒక 20 వరకు సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశం ఉంది.

ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్ లు..

ఆహా

వేరేలెవల్‌ ఆఫీస్‌ రీలోడెడ్‌ – మే 1

ఇవి కూడా చదవండి

నెట్‌ఫ్లిక్స్‌

  • చెఫ్స్‌ టేబుల్‌: లెజెండ్స్‌ (వెబ్ సిరీస్‌) – ఏప్రిల్‌ 28
  • ఆస్ట్రిక్స్‌ అండ్‌ ఒబెలిక్స్‌: ద బిగ్‌ ఫైట్‌ (వెబ్ సిరీస్‌) – ఏప్రిల్‌ 30
  • ఎక్స్‌టెరిటోరియల్‌ – ఏప్రిల్‌ 30
  • ద ఎటర్నాట్‌ – ఏప్రిల్‌ 30
  • టర్నింగ్‌ పాయింట్‌: ద వియత్నాం వార్‌ (వెబ్‌ సిరీస్‌) – ఏప్రిల్‌ 30
  • ద రాయల్స్‌ (వెబ్‌ సిరీస్‌) – మే1
  • యాంగి: ఫేక్‌ లైఫ్‌, ట్రూ క్రైమ్‌ – మే 1
  • ద బిగ్గెస్ట్‌ ఫ్యాన్‌ – మే 1
  • ద ఫోర్‌ సీజన్స్‌ (వెబ్‌ సిరీస్‌) – మే 1
  • బ్యాడ్‌ బాయ్‌ (వెబ్‌ సిరీస్‌) – మే 2

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

  • అనదర్‌ సింపుల్‌ ఫేవర్‌ – మే1

జీ5

  • కొస్టావో – మే 1

జియో హాట్‌స్టార్‌

  • కుల్ల్‌: ద లెగసీ ఆఫ్‌ ద రైసింగ్స్‌ (వెబ్‌ సిరీస్‌) – మే 2
  • ద బ్రౌన్‌ హార్ట్‌ (డాక్యుమెంటరీ) – మే 3

ఆహా

  • వేరేలెవల్‌ ఆఫీస్‌ రీలోడెడ్‌ – మే 1

సోనీలివ్‌

  • బ్రొమాన్స్‌ – మే 1
  • బ్లాక్‌, వైట్‌ అండ్‌ గ్రే: లవ్‌ కిల్స్‌ (వెబ్‌ సిరీస్‌) – మే 1

ఎంఎక్స్‌ ప్లేయర్

  • ఈఎమ్‌ఐ – మే1

టుబి

  • సిస్టర్‌ మిడ్‌నైట్‌ – మే 2

యాపిల్‌ టీవీ ప్లస్‌

  • కేర్‌ మీ – ఏప్రిల్‌ 30

Note: ఇవి కాక వారం మధ్యలో కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్‌ లను స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు