Ante Sundaraniki: శ్యామ్‌సింగరాయ్ లాంటి సూపర్ హిట్ తర్వాత న్యాచురల్ స్టార్ నాని (Nani) నటించిన చిత్రం అంటే సుందరానికి (Ante Sundaraniki). మలయాళ బ్యూటీ నజ్రియా నజిమ్ (Nazriya Nazim) తొలిసారిగా నేరుగా టాలీవుడ్ తెరపై దర్శనమివ్వనుంది.
Nani: చిన్న హీరోగా కెరీర్ మొదలు పెట్టి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు న్యాచురల్ స్టార్ నాని. సినిమా సినిమాకు తనలోని వేరియేషన్‌ను మారుస్తూ టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరిగా మారాడు నాని...
Mahesh Babu: కాగా మహేశ్-త్రివిక్రమ్‌ల సినిమాలకు సంబంధించి ఓ ఆసక్తికర అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఈ సినిమాలో ఓ తెలుగు స్టార్ హీరో అతిథి పాత్రలో కనిపించనున్నాడట.
Movie Artists Associaton: సీఎం జగన్‌తో మెగాస్టార్ చిరంజీవి భేటీ ఆయన వ్యక్తిగతం అంటూ సంచలన కామెంట్స్ చేశారు 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు. దానికీ, ఇండస్ట్రీకి ముడిపెట్టొద్దన్నారు.