వరమాల కోసం వేచి ఉన్న వరుడు.. ఒక్కసారిగా కుప్పకూలిన..
జీవితంలో ఒక్కసారి జరిపే పెళ్లి వేడుక కలకాలం గుర్తుండిపోవాలని చాలా ఖర్చు పెడుతున్నారు. ప్రీ వెడ్డింగ్ షూట్ నుంచి మొదలుపెట్టి ఎంగేజ్‌మెంట్, బ్యాచిలర్ పార్టీలు, మెహిందీ, సంగీత్, పెళ్లి, రిసెప్షన్ వరకు తగ్గేదేలే అన్నట్లుగా డబ్బు ఖర్చు చేస్తున్నారు. విందు, ఫొటోగ్రఫీ, పెళ్లి మంటపం, అలంకరణల కోసమే ఖర్చు పెట్టడంలోనూ తగ్గట్లే.
వేడుకల్లో విందుకు ఒక్కో ప్లేటుకు బాగానే పెడుతున్నారు. దీంతో వివాహ వేడుకను ఎంత బాగా నిర్వహించారనే చర్చే బంధుమిత్రుల్లో జరగడం చూస్తుంటారు. ఇప్పుడు చెప్పుకోబోయే ఘటన మీకు. తాజాగా ఓ పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వరుడు పెళ్లికి ముందు బారాత్‌కు బయల్దేరాడు. విద్యుద్దీపాల వెలుగుల్లో సింహాసనం లాంటి కారులో వెళుతున్నాడు. మార్గమధ్యంలో అతడి దగ్గరికి డ్రోన్ వచ్చింది. పెళ్లి కుమారుడి మెడలో డ్రోన్ వరమాల వేయాల్సిన సమయం ఆసన్నమైంది. బంధుమిత్రులంతా ఆకాశం వైపు చూస్తున్నారు. డ్రోన్ రానే వచ్చింది. వరమాల అందుకున్న వెంటనే సభాస్థలిలో డ్రోన్ కుప్పకూలింది. ఈ పరిణామానికి వరుడు బిత్తరపోయాడు. కిందకు వంగి డ్రోన్‌ను పైకి లేపి ఆ పక్కన ఉన్నవారికి అందించాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అంతరిక్ష కేంద్రంలో బేస్‌బాల్ ఆట జపాన్ వ్యోమగామి వీడియో వైరల్
ఒక్కసారిగా ఎక్కువ నీరు తాగితే ఏమవుతుందో తెలుసా..?
Whatsapp: ఫోటో కొట్టు.. వీడియో పట్టు.. వాట్సాప్‌లో మరో అమేజింగ్ ఫీచర్
తెల్లవారుజామున వేంకటేశ్వరస్వామి ఆలయంలో అద్భుత ఘటన.. నెట్టింట వీడియో వైరల్
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్లైన్.. మీ పాన్కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో
తిరుమలలో తొలిరోజు 20 గంటలపాటు ఉత్తర ద్వార దర్శనం వీడియో

