AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వారెవ్వా..!! నాని సినిమాలో అమ్మాయి ఇంతలా మారిపోయిందా..! స్టార్ హీరోయిన్స్ కూడా సరిపోరు

నేచురల్ స్టార్ నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐదుగురు ఆడవాళ్లకు లీడర్ గా నాని నటించాడు. విక్రమ్ కుమార్ కె దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించింది. అలాగే సీనియర్ యాక్టర్ లక్ష్మీ, శరణ్య కూడా నటించారు. అలాగే నాని సిస్టర్ పాత్రలో ఓ అమ్మాయి నటించింది గుర్తుందా..? ఆమె పేరు శ్రీయ రెడ్డి.

వారెవ్వా..!! నాని సినిమాలో అమ్మాయి ఇంతలా మారిపోయిందా..! స్టార్ హీరోయిన్స్ కూడా సరిపోరు
Gang Leader
Rajeev Rayala
|

Updated on: Dec 01, 2023 | 3:32 PM

Share

కొంతమంది చైల్డ్ ఆర్టిస్ట్ లు చూస్తూ చూస్తే హీరోయిన్స్ గా మారిపోతుంటారు.. అర్రే మొనీమద్యే కదా చైల్డ్ ఆర్టిస్ గా నటించింది అంతలోనే ఇంతలా ఎదిగిపోయింది అని ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. ఇప్పుడు అలానే షాక్ ఇస్తుంది ఈ అమ్మడు. నేచురల్ స్టార్ నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐదుగురు ఆడవాళ్లకు లీడర్ గా నాని నటించాడు. విక్రమ్ కుమార్ కె దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించింది. అలాగే సీనియర్ యాక్టర్ లక్ష్మీ, శరణ్య కూడా నటించారు. అలాగే నాని సిస్టర్ పాత్రలో ఓ అమ్మాయి నటించింది గుర్తుందా..? ఆమె పేరు శ్రీయ రెడ్డి.

త్రూ అవుట్ సినిమా అంతా నానితో ఉంది ఈ అమ్మాయి . నాని గ్యాంగ్ లో ఉన్న ఆడవాళ్లు వయసురీత్యా వరుసగా ఉంటారు. అందులో ఈ చిన్నది లాస్ట్ నుంచి సెకండ్ అన్నమాట. ఇక శ్రీయ రెడ్డి ఈ సినిమాలో తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. సినిమాలో పెద్దగా స్కోప్ లేకపోయినా ఉన్నతో చక్కగా నటించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిన్నది ఎలా ఉంది .? ఎక్కడ ఉంది అన్న ఆసక్తి నెటిజన్స్ లో కలిగింది.

శ్రీయ రెడ్డి కోసం సోషల్ మీడియాను గాలించగా షాకింగ్ ఫోటోలు దర్శనమిచ్చాయి. నాని సినిమాలో నటించిన ఆ చిన్నది ఇప్పుడు ఎలా ఉందో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే. స్టార్ హీరోయిన్స్ కు ఏమాత్రం తగ్గని అందంతో, వయ్యారాలతో మతిపోగొట్టింది. అంతే కాదు అందాల ఆరబోతలో కూడా మొహమాట పడకుండా ఫోజులిచ్చి షాక్ ఇచ్చింది ఈ భామ. దాంతో ఈ అమ్మడి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఆ బ్యూటీ స్టన్నింగ్ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

శ్రియ రెడ్డి ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..