పడవ పందేల ట్రయల్ రన్ లో అపశృతి
ఆత్రేయపురం పడవ పందేల ట్రయల్ రన్ సమయంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కాయకింగ్ బోట్ బోల్తా పడటంతో నీళ్లలో పడిపోయారు. లైఫ్ జాకెట్ ధరించడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. అక్కడున్న సిబ్బంది వెంటనే స్పందించి కలెక్టర్‌ను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఆత్రేయపురంలో సంక్రాంతి పడవ పందేల ట్రయల్ రన్ సందర్భంగా ఊహించని సంఘటన చోటుచేసుకుంది.
ఆత్రేయపురంలో సంక్రాంతి పడవ పందేల ట్రయల్ రన్ సందర్భంగా ఊహించని సంఘటన చోటుచేసుకుంది. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు వెళ్లిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ప్రయాణిస్తున్న కాయకింగ్ బోట్ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో కలెక్టర్ మహేష్ ఒక్కసారిగా నీటిలో పడిపోయారు. అయితే, ఆయన లైఫ్ జాకెట్ ధరించి ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు నిర్వాహకులు తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Naa Anveshana: అన్వేష్ యూజర్ ID వివరాలు ఇవ్వాలని ఇన్‌స్టాగ్రామ్ కు పోలీసుల లేఖ
మరింత వణికించనున్న జనవరి.. పెరగనున్న చలి తీవ్రత
Gold Price Today: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 30 నిమిషాల ముందు టికెట్ బుక్ చేసుకునే ఫెసిలిటీ
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా

