Kavitha: కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే BRS ను ఆ దేవుడు కూడా కాపాడలేడు
కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే బీఆర్ఎస్‌ను కాపాడలేరని కవిత హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్‌ను ఉగ్రవాదితో పోల్చడాన్ని తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ సభకు వచ్చి ఆరోపణలకు సమాధానం చెప్పాలని కోరారు. తన ఎమ్మెల్సీ రాజీనామాను ఆమోదించకపోవడంపైనా కవిత అసంతృప్తి వ్యక్తం చేశారు.
కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే బీఆర్ఎస్ పార్టీని ఆ దేవుడు కూడా కాపాడలేడని బీఆర్ఎస్ నాయకురాలు కవిత వ్యాఖ్యానించారు. పార్టీలో “బబుల్ షూటర్లు” పెత్తనం చేయడం వల్లనే పీఏసీ ప్యాకేజీ దెబ్బతిని, పాలమూరు-రంగారెడ్డి లాంటి ప్రాజెక్టులు ఇబ్బందులు ఎదుర్కొన్నాయని ఆరోపించారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలంటే కేసీఆర్ స్వయంగా అసెంబ్లీకి రావాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మరింత వణికించనున్న జనవరి.. పెరగనున్న చలి తీవ్రత
Gold Price Today: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 30 నిమిషాల ముందు టికెట్ బుక్ చేసుకునే ఫెసిలిటీ
దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు

