December Movies: ఈ నెలలో ఆడియన్స్ కి ఫుల్ మీల్స్ పక్కా.. ఆల్మోస్ట్ అందరి టేస్ట్ కి తగ్గ సినిమాలు..
ఈ ఏడాది మిగిలిన 11 నెలలదీ ఒక తీరు. డిసెంబర్‌ది ఇంకో తీరు. అన్ని రకాల కాన్సెప్టులతో సినిమాలు సిద్ధమవుతున్నాయి. వాటిలో పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్ ఒకటైతే, యాక్షన్‌కా బాప్ అన్నట్టు ఇంకోటి ఉంది. యూత్‌ఫుల్ మూవీని ఓ కెప్టెన్ సిద్ధం చేస్తుంటే, మాంచి పల్లెటూరి కథతో మరొకరు మేం రెడీ అంటున్నారు. నాన్న సెంటిమెంట్‌కీ, ట్రావెల్ డైరీస్‌కీ కొదవే లేదు డిసెంబర్‌లో. అందుకే ఇయర్ ఎండ్‌లో రిలీజ్ అయ్యే సినిమాలు చూస్తే ఫుల్ మీల్స్ తిన్నట్టేనని ఫిక్స్ అవుతున్నారు ఆడియన్స్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
