చీరకట్టులో చందమామ.. అదరగొట్టిన శ్రీనిధి శెట్టి
Rajeev
12 march 2026
2015లో మిస్ కర్ణాటక, మిస్ బ్యూటీఫుల్ స్మైల్ టైటిల్స్‌తో పాటు, 2016లో మిస్ సుప్రనేషనల్ ఇండియా టైటిల్ గెలుచుకుంది
శ్రీనిధి శెట్టి.
అదే సంవత్సరం మిస్ సుప్రనేషనల్ 2016 పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి, ఈ టైటిల్ గెలుచుకున్న రెండవ భారతీయురా
లిగా నిలిచింది
2018లో కన్నడ చిత్రం KGF: చాప్టర్ 1 ద్వారా నటిగా అడుగుపెట్టింది. 2022లో విడుదలైన KGF: చాప్టర్ 2లో కూడా ఆమె నటించ
ింది.
తమిళ చిత్రం కోబ్రా (2022)లో విక్రమ్ సరసన నటించింది, అయితే ఈ చిత్రం మిశ్రమ స్పందన పొందింది.
ఇప్పుడు తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. రీసెంట్ గా నేచురల్ స్టార్ నానితో కలిసి హిట్
3లో నటించింది.
రీసెంట్ గా సిద్ధు జొన్నలగడ్డ సరసన తెలుసు కదా అనే సినిమాలో ననటించింది ఈ ముద్దుగుమ్మ. ఆతర్వాత మరో సినిమా చేయలేదు.
శ్రీనిధి సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ, తన ఫోటోలు మరియు సినీ విశేషాలను అభిమానులతో పంచుకుంటుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : వీరి మధ్య మాట్లాడటం మీకే ప్రమాదకరం!
మల్లె చెట్టు బాగా గుబురుగా పూయాలా.. బెస్ట్ టిప్స్ ఇవే!
కీరదోసతో అద్భుతమైన ప్రయోజనాలు.. ఎప్పుడు తినడం మంచిదంటే?