AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శుక్రవారం పుట్టిన వారి జీవితం ఎలా ఉంటుంది..? సంపద యోగం, కెరీర్ రహస్యాలు

Friday Born Astrology: శుక్రవారం పుట్టిన స్త్రీ పురుషులు పుట్టుకతోనే ధనవంతులుగా లేదా జీవితంలో గొప్ప విజయం సాధించే అదృష్టాన్ని కలిగి ఉంటారు. వీరు ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, అపారమైన సంపదను పొందే యోగం కలిగి ఉంటారు. టెక్నికల్, సినిమా రంగాల్లో రాణిస్తారు. శుక్రుడిని, లలితా దేవిని పూజించడం ద్వారా వీరి జీవితం బంగారంలో ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

Rajashekher G
|

Updated on: Mar 13, 2026 | 9:31 AM

Share
Friday born characteristics: శుక్రవారం పుట్టిన స్త్రీ పురుషుల భవిష్యత్తు, వారి స్వభావం, జీవితంలో విజయం సాధించడానికి అవలంబించాల్సిన ప్రత్యేక విధానాలను జ్యోతిష్య శాస్త్రం వివరించింది. శుక్రవారం పుట్టిన ఆడవాళ్లు, మగవాళ్లు పుట్టుకతోనే ధనవంతులుగా ఉంటారు.  ఒకవేళ కర్మఫలాల కారణంగా పుట్టుకతో ధనవంతులు కాకపోయినప్పటికీ, జీవితంలో 100% విజయం సాధించి ధనవంతులయ్యే యోగం వారికి అధికంగా ఉంటుంది. ఆడపిల్ల గానీ, మగపిల్లాడు గానీ శుక్రవారం రోజున జన్మిస్తే ఖచ్చితంగా ధనవంతులవుతారని చెబుతారు. వీరికి ఎంత ఖర్చు పెట్టినా తరగని సంపద ఉంటుంది. లక్షల్లో డబ్బులు ఖర్చు చేసినప్పటికీ, ఏదో ఒక విధంగా మళ్లీ డబ్బులు వారి చేతిలో అందుబాటులో ఉంటాయి. ఇది శుక్రవారం పుట్టిన వారికి ఉండే ఒక ప్రత్యేకమైన లక్షణం.

1 / 5

చరిత్రలో చెరగని స్థానం.. 

శుక్రవారం పుట్టిన వారు ఇతరులను బాగా ఆకర్షిస్తారు. వారి మాటలతో, వాక్చాతుర్యంతో ఎదుటివారు వీరికి సులభంగా ఆకర్షితులవుతారు. వీరు చరిత్రను తిరగరాసి, ఎవరూ ఊహించని విధంగా అద్భుతమైన విజయాలను సాధిస్తారు. జీవితంలో ఇతరులందరూ ఆశ్చర్యపోయే సంఘటనలు వారికి జరుగుతాయి. చరిత్రలో చెరగని స్థానాన్ని సంపాదించే విజయం శుక్రవారం పుట్టిన వారికి ఖచ్చితంగా ఉంటుంది. వీరికి శాశ్వత శత్రువులు అంటూ ఎవ్వరూ ఉండరు. శత్రువులు ఉన్నప్పటికీ, వారి మాటల వల్ల క్రమక్రమంగా మిత్రులుగా మారిపోతారు. వీరు అందరితో స్నేహం చేస్తారు, దగ్గరి వారితో మరింత సన్నిహితంగా ఉంటారు. కొత్తవారిని మాత్రం జాగ్రత్తగా గమనించి స్నేహం చేసే లక్షణం వీరిలో ఎక్కువగా ఉంటుంది.

చరిత్రలో చెరగని స్థానం.. శుక్రవారం పుట్టిన వారు ఇతరులను బాగా ఆకర్షిస్తారు. వారి మాటలతో, వాక్చాతుర్యంతో ఎదుటివారు వీరికి సులభంగా ఆకర్షితులవుతారు. వీరు చరిత్రను తిరగరాసి, ఎవరూ ఊహించని విధంగా అద్భుతమైన విజయాలను సాధిస్తారు. జీవితంలో ఇతరులందరూ ఆశ్చర్యపోయే సంఘటనలు వారికి జరుగుతాయి. చరిత్రలో చెరగని స్థానాన్ని సంపాదించే విజయం శుక్రవారం పుట్టిన వారికి ఖచ్చితంగా ఉంటుంది. వీరికి శాశ్వత శత్రువులు అంటూ ఎవ్వరూ ఉండరు. శత్రువులు ఉన్నప్పటికీ, వారి మాటల వల్ల క్రమక్రమంగా మిత్రులుగా మారిపోతారు. వీరు అందరితో స్నేహం చేస్తారు, దగ్గరి వారితో మరింత సన్నిహితంగా ఉంటారు. కొత్తవారిని మాత్రం జాగ్రత్తగా గమనించి స్నేహం చేసే లక్షణం వీరిలో ఎక్కువగా ఉంటుంది.

2 / 5

వీరు ఏ రంగంలో రాణిస్తారంటే..

వృత్తిపరంగా, శుక్రవారం పుట్టిన వారికి టెక్నికల్ రంగం, మెడికల్ రంగం, ఎంబీఏ రంగం బాగా కలిసి వస్తాయి.    ప్రధానంగా సినిమా ఫీల్డ్, టీవీ ఫీల్డ్ లలో అద్భుతమైన విజయం సాధించే యోగం వీరికి అధికంగా ఉంటుంది. నటన, దర్శకత్వం వంటి రంగాలలో గొప్పగా రాణిస్తారు. అలాగే, టెక్స్టైల్ బిజినెస్, వస్త్ర వ్యాపారం, ఫ్యాన్సీ అండ్ కంగన్ హాల్స్, బ్యూటీ సంబంధిత వ్యాపారాలు ఏవి చేసినా వీరికి అదృష్టం బాగా కలిసి వస్తుంది.

వీరు ఏ రంగంలో రాణిస్తారంటే.. వృత్తిపరంగా, శుక్రవారం పుట్టిన వారికి టెక్నికల్ రంగం, మెడికల్ రంగం, ఎంబీఏ రంగం బాగా కలిసి వస్తాయి. ప్రధానంగా సినిమా ఫీల్డ్, టీవీ ఫీల్డ్ లలో అద్భుతమైన విజయం సాధించే యోగం వీరికి అధికంగా ఉంటుంది. నటన, దర్శకత్వం వంటి రంగాలలో గొప్పగా రాణిస్తారు. అలాగే, టెక్స్టైల్ బిజినెస్, వస్త్ర వ్యాపారం, ఫ్యాన్సీ అండ్ కంగన్ హాల్స్, బ్యూటీ సంబంధిత వ్యాపారాలు ఏవి చేసినా వీరికి అదృష్టం బాగా కలిసి వస్తుంది.

3 / 5

అదృష్టం సంఖ్యలు, రంగులు.. 

వీరికి కలిసి వచ్చే తేదీలు 6, 15, 24. వారి అదృష్ట సంఖ్య ఆరు. ముఖ్యమైన పనులన్నీ ఈ తేదీలలో చేస్తే దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. వీరికి కలిసి వచ్చే రంగు గులాబీ రంగు. పింక్ కలర్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల సానుకూల స్పందన వచ్చి, ఏదో ఒక విధంగా డబ్బు కలిసి వస్తూ ఉంటుంది. వీరు నవగ్రహాలలో శుక్రుడిని ప్రసన్నం చేసుకోవాలి. ప్రతిరోజూ ఓం ఘృం శుక్రాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు పఠించాలి. పూజించాల్సిన దైవం రాజరాజేశ్వరి అమ్మవారు. లలితా దేవిని ఎక్కువగా పూజించాలి. వీలైనప్పుడల్లా లలిత అమ్మవారి దేవాలయానికి వెళ్లి దర్శనం చేసుకుంటే అదృష్టం త్వరగా కలిసి వస్తుంది. లలితా సహస్రనామ పారాయణం చేసినా, లలితా సహస్రనామం చాంటింగ్ వింటూ ఉన్నా శుక్రవారం పుట్టిన వారు జీవితంలో మంచి విజయాన్ని సాధిస్తారు.

అదృష్టం సంఖ్యలు, రంగులు.. వీరికి కలిసి వచ్చే తేదీలు 6, 15, 24. వారి అదృష్ట సంఖ్య ఆరు. ముఖ్యమైన పనులన్నీ ఈ తేదీలలో చేస్తే దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. వీరికి కలిసి వచ్చే రంగు గులాబీ రంగు. పింక్ కలర్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల సానుకూల స్పందన వచ్చి, ఏదో ఒక విధంగా డబ్బు కలిసి వస్తూ ఉంటుంది. వీరు నవగ్రహాలలో శుక్రుడిని ప్రసన్నం చేసుకోవాలి. ప్రతిరోజూ ఓం ఘృం శుక్రాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు పఠించాలి. పూజించాల్సిన దైవం రాజరాజేశ్వరి అమ్మవారు. లలితా దేవిని ఎక్కువగా పూజించాలి. వీలైనప్పుడల్లా లలిత అమ్మవారి దేవాలయానికి వెళ్లి దర్శనం చేసుకుంటే అదృష్టం త్వరగా కలిసి వస్తుంది. లలితా సహస్రనామ పారాయణం చేసినా, లలితా సహస్రనామం చాంటింగ్ వింటూ ఉన్నా శుక్రవారం పుట్టిన వారు జీవితంలో మంచి విజయాన్ని సాధిస్తారు.

4 / 5
బంగారం లాంటి జీవితం.. 

ఒక్క మాటలో చెప్పాలంటే, శుక్రవారం పుట్టిన వారికి ఏది కోరుకుంటే అది లభిస్తుంది, ఏది కావాలనుకుంటే అది జరుగుతుంది. అలాంటి ప్రత్యేకమైన లక్షణం వీరికి ఉంటుంది. వారి జీవితం బంగారంలా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్యం, మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. దీనిని టీవీ9 తెలుగు  ధృవీకరించదు.)

బంగారం లాంటి జీవితం.. ఒక్క మాటలో చెప్పాలంటే, శుక్రవారం పుట్టిన వారికి ఏది కోరుకుంటే అది లభిస్తుంది, ఏది కావాలనుకుంటే అది జరుగుతుంది. అలాంటి ప్రత్యేకమైన లక్షణం వీరికి ఉంటుంది. వారి జీవితం బంగారంలా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. (Disclaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్యం, మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)

5 / 5
Follow Us
గానుగలో తీసిన కొబ్బరి నూనె.. రిఫైన్డ్ ఆయిల్ కంటే మంచిదా..?
గానుగలో తీసిన కొబ్బరి నూనె.. రిఫైన్డ్ ఆయిల్ కంటే మంచిదా..?
మహారాష్ట్ర పాఠ్యపుస్తకంలో నల్లగొండ ఉపాధ్యాయుడి బాలగేయం..
మహారాష్ట్ర పాఠ్యపుస్తకంలో నల్లగొండ ఉపాధ్యాయుడి బాలగేయం..
రక్తహీనతను చిటికెలో తగ్గించే నేచురల్ పొడి.. ఒక్క చెంచాడు చాలు..
రక్తహీనతను చిటికెలో తగ్గించే నేచురల్ పొడి.. ఒక్క చెంచాడు చాలు..
స్కూల్‌కు వెళ్తుండగా వెంటాడిని మృత్యువు..ఇద్దరు విద్యార్థులు మృతి
స్కూల్‌కు వెళ్తుండగా వెంటాడిని మృత్యువు..ఇద్దరు విద్యార్థులు మృతి
కొండచిలువ వర్సెస్ చిరుతపులి పోరాటంలో గెలుపు ఎవరిది..?
కొండచిలువ వర్సెస్ చిరుతపులి పోరాటంలో గెలుపు ఎవరిది..?
ఈ రెండు పనులు చేయకపోతే తల్లికి వందనం కట్.. ప్రభుత్వం అలర్ట్
ఈ రెండు పనులు చేయకపోతే తల్లికి వందనం కట్.. ప్రభుత్వం అలర్ట్
ట్రంప్‌కే ధమ్కీ.. లేపేస్తే రూ.83 కోట్ల రివార్డు అంటూ ప్రకటన
ట్రంప్‌కే ధమ్కీ.. లేపేస్తే రూ.83 కోట్ల రివార్డు అంటూ ప్రకటన
Garuda Purana: మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? యమలోకానికి..
Garuda Purana: మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? యమలోకానికి..
ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. పూణే ల్యాబ్‌కు శాంపిల్స్..
ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. పూణే ల్యాబ్‌కు శాంపిల్స్..
టెన్త్ మార్కులతో నేరుగా రైల్వేలో 6,777 ప్రభుత్వ ఉద్యోగాలు.. లింక్
టెన్త్ మార్కులతో నేరుగా రైల్వేలో 6,777 ప్రభుత్వ ఉద్యోగాలు.. లింక్