Mrunal Thakur: తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న మృణాల్
సీరియల్స్ నుంచి సినిమాలోకి వచ్చింది ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్. షాహిద్ కపూర్ హీరోగా నటించిన జెర్సీ సినిమాతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ వయ్యారి భామ.